అన్వేషించండి

Crime News: రాత్రి గాఢ నిద్రలో, తెల్లవారి లేచే సరికి దారుణ హత్య - మహిళ మర్డర్ మిస్టరీ

Bengaluru: బెంగళూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రాత్రంతా గాఢ నిద్రలో ఉన్న మహిళ తెల్లవారి లేచే సరికి శవమై పడి ఉంది. భర్తే చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Bengaluru Woman Killed: బెంగళూరులో దారుణ హత్య జరిగింది. ఓ మహిళ తన ఇంట్లోనే హత్యకు గురైంది. స్నేహితురాలు తెల్లవారి లేచి చూసే సరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉంది. ఈ నెల 27న అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. భర్తే చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇప్పటికే భర్తని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..బాధితురాలి ఫ్రెండ్ ఫిర్యాదు చేసింది. ఆ రోజు ఉదయం ఫ్రెండ్‌కి కాల్ చేసి బాధితురాలు నవ్యశ్రీ మాట్లాడింది. భర్తతో తరచూ గొడవలు అవుతున్నాయని చెప్పింది. ఇంటికి వచ్చి తనతో ఉండాలని కోరింది.

అదే రోజు సాయంత్రం నవ్యశ్రీ ఇంటికి ఐశ్వర్య వెళ్లింది. ఆ తరవాత మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. ముగ్గురు కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. చివరకు భర్తపై పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ తరవాత బయటకు వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి వచ్చారు. నవ్యశ్రీ, ఐశ్వర్య ఇద్దరూ పడుకున్నారు. తెల్లవారి 6 గంటలకు నిద్ర లేచి చూసే సరికి నవ్యశ్రీ చనిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలూ వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

Also Read: Crime News: గచ్చిబౌలి పరిధిలో దారుణం - యువతిని చంపేసిన ప్రేమోన్మాది, ఆపై విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్యకు యత్నం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Embed widget