అన్వేషించండి

Honey Trap: వృద్ధుడికి హనీ ట్రాప్, ఏకంగా 82 లక్షలు కొల్లగొట్టిన కిలేడీలు! వీడియోలతో బెదిరిస్తూ టార్చర్

Honey Trap: బెంగళూరుకు చెందిన వృద్ధుడు ఒకరు హనీ ట్రాప్‌లో చిక్కుకుని రూ.82 లక్షలు కోల్పోయారు.

Honey Trap: మహిళలు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న వారిని నిండా ముంచుతున్న ఉదంతాలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఉన్నతాధికారులకు, సైనిక సిబ్బందికి యువతులతో గాలం వేయిస్తారు. ఆ గాలానికి చిక్కిన వారితో క్రమంగా దగ్గరవుతారు. వారిని ప్రేమలో, శృంగారంలో ముంచేస్తారు. చివరికి వారి నుంచి లక్షలాది రూపాయలు, అవసరమైన సమాచారం కాజేస్తున్న ఘటనలు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి. అయినా మహిళల వలపు వలకు చిక్కుకుని గిలగిలలాడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వృద్ధుడు ఇలాగే హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. ఏకంగా రూ.82 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. మరో 40 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. ఆయన కాస్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

హోటల్ గదిలో కలాపాలు, సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ

బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి ఓ రోజు ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. తను కష్టంలో ఉన్నట్లు తెలుసుకున్న ఆ 60 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి.. తెలిసిన మహిళ కావడం ఆర్థిక సాయం చేశాడు. అలా వారి బంధానికి పునాది పడిపోయింది. తరచూ ఫోన్ చేసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమెతో మాట్లాడుతూ, ఆమె చెప్పేవి వింటుండటం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఓరోజు బాధితుడు ఆమెను ఎలక్ట్రానికి సిటీ హొస్కూర్ గేట్ సమీపంలోని ఓ హోటల్ కు పిలిపించాడు. గది తీసుకుని అక్కడే ఆ రోజు గడిపారు. అలా వారిద్దరూ అదే హోటల్ లో రెండు, మూడు సార్లు కలిసి గడిపారు. ఈ క్రమంలోనే ఆమె ఆయనతో బలవంతంగా రొమాన్స్ చేసింది. తన హనీ ట్రాప్ లో చిక్కుకున్న ఆ వృద్ధుడు కూడా తన వశం అయిపోయాడు. అయితే హోటల్ గదిలో వారు గడుపుతున్న సమయంలోనే.. ఆమె చెల్లి సెల్ ఫోన్ లో వారిద్దరి కలాపాలను చిత్రీకరించింది. 

Also Read: Airport Metro: వచ్చే నెలలో ఎయిర్‌పోర్టు మెట్రో పనులు, 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు!

రూ.82 లక్షలు కొట్టేశారు, మరో రూ.40 లక్షలు డిమాండ్ చేశారు

కొన్ని రోజుల తర్వాత వారి రాసలీలల వీడియోలు, ఫోటోలను ఆ వృద్ధుడికి పంపించింది. ఆ చిత్రాలు తన కుటుంబ సభ్యులకు చేరకుండా ఉండాలంటే.. డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేసింది. ఈ వయస్సులో ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంతా ఆ వృద్ధుడు సమర్పించుకున్నారు. అలా దశల వారీగా రూ. 82 లక్షలు గుంజుకుంది. అయినా ఆమె ఇంకా ఇంకా డబ్బులు అడగడం మొదలు పెట్టింది. మరో రూ. 40 లక్షలు కావాలంటూ ఆయనపై ఒత్తిడి పెంచింది. ఆ సొమ్ము ఇవ్వకపోతే నమ్మించి, అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని హెచ్చరించారు. దీంతో ఇక లాభం లేదనుకున్నారు. దీంతో బెంగళూరులోని జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిలాడీ లేడీల గురించి గాలింపు చేపట్టారు. 60 ఏళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగి హనీ ట్రాప్ లో పడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిటైర్మెంట్ తో వచ్చిన డబ్బులు అన్నీ.. వలపు వల విసిరి కాజేయడంతో ఆయన కాస్త డబ్బుల్లేని స్థితిలో కష్టాలు ఎదుర్కొంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌కు 20 సెం.మీ అత్యంత భారీ వర్ష సూచన, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్‌కు 20 సెం.మీ అత్యంత భారీ వర్ష సూచన, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ శంకుస్థాపన, డిజైన్ చూశారా
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ శంకుస్థాపన, డిజైన్ చూశారా
Vijayawada Rains: అమరావతి, విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు- బడమేరు వరదతో అధికారులు అలర్ట్
అమరావతి, విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు- బడమేరు వరదతో అధికారులు అలర్ట్
War 2: 'వార్ 2'లో కియారా బికినీ వేసిన సాంగ్‌ స్టిల్స్... హృతిక్ రోషన్‌తో కెమిస్ట్రీ చూశారా?
'వార్ 2'లో కియారా బికినీ వేసిన సాంగ్‌ స్టిల్స్... హృతిక్ రోషన్‌తో కెమిస్ట్రీ చూశారా?
Advertisement

వీడియోలు

WI vs Pak 3rd ODI Highlights | ఘోరంగా కుప్పకూలిన పాక్..92పరుగులకే ఆలౌట్ | ABP Desam
Asia Cup 2025 Pant Jaiswal out | బ్యాకప్ కీపర్ ప్లేస్ కోసం కూడా భారీ పోటీ | ABP Desam
AB de Villiers  on Dewald Brevis CSK Auction | ఐపీఎల్లో బ్రేవిస్ ను వద్దనుకున్న జట్లు బాధపడతాయి | ABP Desam
Dewald Brevis Century 125* vs Aus | ఆస్ట్రేలియాపై భారీ సెంచరీతో రెచ్చిపోయిన డెవాల్డ్ బ్రేవిస్ | ABP Desam
ZPTC Byelections Pulivendula Ontimitta | తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన ZPTC ఉపఎన్నికలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌కు 20 సెం.మీ అత్యంత భారీ వర్ష సూచన, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్‌కు 20 సెం.మీ అత్యంత భారీ వర్ష సూచన, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ శంకుస్థాపన, డిజైన్ చూశారా
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ శంకుస్థాపన, డిజైన్ చూశారా
Vijayawada Rains: అమరావతి, విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు- బడమేరు వరదతో అధికారులు అలర్ట్
అమరావతి, విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు- బడమేరు వరదతో అధికారులు అలర్ట్
War 2: 'వార్ 2'లో కియారా బికినీ వేసిన సాంగ్‌ స్టిల్స్... హృతిక్ రోషన్‌తో కెమిస్ట్రీ చూశారా?
'వార్ 2'లో కియారా బికినీ వేసిన సాంగ్‌ స్టిల్స్... హృతిక్ రోషన్‌తో కెమిస్ట్రీ చూశారా?
Trains Cancelled: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్, 5 రోజులపాటు పలు రైళ్లు రద్దు- చూసి ప్లాన్ చేసుకోండి
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్, 5 రోజులపాటు పలు రైళ్లు రద్దు- చూసి ప్లాన్ చేసుకోండి
Coolie Movie: రజినీకాంత్ 'కూలీ' బిగ్ సర్ ప్రైజ్ - రైటర్ కామెంట్స్ వైరల్
రజినీకాంత్ 'కూలీ' బిగ్ సర్ ప్రైజ్ - రైటర్ కామెంట్స్ వైరల్
Krishna Temples in Hyderabad Timings Location: హైదరాబాద్‌లో ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలు!  లొకేషన్స్ & టైమింగ్స్!
జన్మాష్టమి 2025: హైదరాబాద్‌లో ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలు! లొకేషన్స్ & టైమింగ్స్!
Saare Jahan Se Accha Series OTT Streaming: ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సారే జహాసే అచ్ఛా' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సారే జహాసే అచ్ఛా' - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget