అన్వేషించండి
War 2: 'వార్ 2'లో కియారా బికినీ వేసిన సాంగ్ స్టిల్స్... హృతిక్ రోషన్‌తో కెమిస్ట్రీ చూశారా?
War 2 Stills: టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ ఫిల్మ్ 'వార్ 2'. ఇప్పటి వరకు ఆయనకు హీరోయిన్ ఉన్నట్టు చూపించలేదు. కానీ, హృతిక్ రోషన్ - కియారా అద్వానీ జంటగా నటించినట్టు చూపించారు.
'వార్ 2' సినిమాలో హృతిక్ రోషన్ - కియారా అద్వానీ స్టిల్స్ (Image Courtesy: yrf / Instagram)
1/5

'వార్ 2' సినిమాలో హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించారు. వాళ్ళ మీద ఒక సాంగ్ కూడా తీశారు. అందులో స్టిల్స్ చూడండి. (Image Courtesy: yrf / Instagram)
2/5

'వార్ 2' కోసం హృతిక్ రోషన్, కియారా అద్వానీ మీద 'ఆవన్ జావన్' సాంగ్ తీశారు. ఆ పాటను తెలుగులో 'ఊపిరి ఊయలగా' అంటూ రాశారు. (Image Courtesy: yrf / Instagram)
Published at : 13 Aug 2025 01:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















