By: ABP Desam | Updated at : 13 Dec 2021 04:03 PM (IST)
sharemarket
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు మధ్యాహ్నానికి ఫ్లాట్‌గా మారాయి. స్థిరాస్తి, చమురు, గ్యాస్, పీఎస్‌యూ బ్యాంకుల్లో విక్రయాలు కనిపించడంతో చివరికి నష్టాల్లోనే ముగిశాయి.
మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 58,786తో పోలిస్తే నేడు 59,103 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో ఒకానొక దశలో 59,204 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 58,242 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకొని చివరికి 503 పాయింట్ల నష్టంతో 58,283 వద్ద ముగిసింది.
క్రితం సెషన్లో 17,511 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేడు 17,619 వద్ద మొదలైంది. 17,639 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 17,355 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 143 పాయింట్ల నష్టంతో 17,368 వద్ద ముగిసింది.
బ్యాంక్‌నిఫ్టీ ఉదయం భారీ లాభాల్లో కళకళలాడింది. 37,358 వద్ద మొదలైన సూచీ 37,581 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైన సూచీ 36,861 వద్ద కనిష్ఠ స్థాయిల్లో చలించింది. చివరికి 180 పాయింట్ల నష్టంతో 36,925 వద్ద ముగిసింది.
నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్, విప్రో, హిందాల్కో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, ఎంఎం, టాటా కన్జూమర్ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీని మినహాయిస్తే అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
Also Read: Prime Membership Cost: నేడే ఆఖరి అవకాశం.. రేపు కొంటే ఏకంగా 50 శాతం పెంపు!
Also Read: Broadband Tariff Update: టెలికాం బాటలో బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు.. త్వరలోనే ఇంటర్నెట్ ధరల పెంపు?
Also Read: Interest Rate Cut: ఈ బ్యాంకు హోమ్ , కార్ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?
Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా ఉన్న వెండి, నేటి తాజా ధరలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్! బిట్‌కాయిన్ సహా మేజర్ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్‌కు మస్కా కొట్టాడుగా!
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు