అన్వేషించండి

Stock Market Update: ఈ 100 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ 10-122% పెరిగాయి తెలుసా!

నవంబర్లో బెంచ్‌మార్క్‌ సూచీలు 4 శాతం వరకు పతనమైతే కొన్ని స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం 10-122 శాతం పెరిగాయి. అందులో కొన్ని ఇవే..!

భారత స్టాక్‌ మార్కెట్లు నవంబర్‌ నెలలో తీవ్రంగా ఒడుదొడుకులకు లోనయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియెంట్‌పై ఆందోళన రేకెత్తడం, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీరేట్లపై ముందే నిర్ణయం తీసుకుంటామని యూఎస్‌ ఫెడ్‌ సూచనలు చేయడం వంటివి మార్కెట్లను నష్టాల్లో ముంచెత్తాయి. అయితే మెరుగైన జీడీపీ గణాంకాలు, తయారీ రంగం పురోగతి, జీఎస్‌టీ రాబడి పెరగడంతో కొన్నిసార్లు సూచీలు గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లాయి.

మొత్తంగా నవంబర్లో మార్కెట్లు 4 శాతం వరకు పతనమైనా 100 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం 10-122 శాతం ర్యాలీ చేశాయి. ఇక బీఎస్‌ఈ మెటల్‌, బ్యాంక్‌ఎక్స్‌ సూచీలు దాదాపు 9 శాతం నష్టపోయాయి. ఇక రియాలిటీ, ఆటో, ఎనర్జీ సూచీలు 4-5 శాతం వరకు  పతనం అయ్యాయి. బీఎస్‌ఈ టెలికాం సూచీ 6 శాతం, ఐటీ, పవర్‌ సూచీలు 2-3 శాతం పెరిగాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు మాత్రం ఫ్లాట్‌గా ముగిశాయి.

నవంబర్లో ఆరమ్‌ ప్రాప్‌టెక్‌, టాటా టెలీ సర్వీసెస్‌, బ్రైట్‌కామ్‌ గ్రూప్‌, జీఎర్‌ఎం ఓవర్‌సీస్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, జేబీఎం ఆటో, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, జిందాల్‌ వరల్డ్‌వైడ్‌, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌, మీర్జా ఇంటర్నేషనల్‌, ఆర్‌ సిస్టమ్‌ ఇంటర్నేషనల్‌, మాంటె కార్లో ఫ్యాషన్స్‌ వంటివి 40 నుంచి 122 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో గాయత్రీ ప్రాజెక్ట్స్‌, వికాస్‌ డబ్ల్యూఎస్‌పీ, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, గోదావరీ పవర్‌, గ్రాఫైట్‌ ఇండియా, వలియంట్‌ ఆర్గానిక్స్‌, స్పందనా స్ఫూర్తీ ఫైనాన్షియల్‌, మనప్పురం ఫైనాన్స్‌, జీఎన్‌ఏ ఆక్సెల్స్‌, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌, సీక్వెంట్‌ సైంటిఫిక్‌, స్పెన్సర్‌ రిటైల్‌ వంటి 200 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ 10-28 శాతం వరకు నష్టపోయాయి.

Also Read: ATM Transaction Charges: కస్టమర్లకు బ్యాంకుల షాక్‌..! ఏటీఎం లావాదేవీల ఫీజు పెంపు

Also Read: HDFC FD Interest Rates: ఎఫ్‌డీ చేస్తున్నారా..? హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లు పెంచింది మరి

Also Read: Audi Q7: ఆడీ కొత్త కారు వచ్చేస్తుంది.. మరింత ఆకర్షణీయంగా!

Also Read: India Post Payment Bank: లిమిట్‌ దాటి డబ్బు జమ చేసినా.. తీసినా.. పోస్టాఫీసులో రుసుము తప్పదు!

Also Read: Gold Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. పసిడికి భిన్నంగా వెండి పయనం.. లేటెస్ట్ రేట్లు ఇవే

Also Read: Petrol-Diesel Price 4 December 2021: స్వల్ప ఊరట.. నేడు నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget