అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stock Market Holiday: ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు, MCXలో ఒక పూట ట్రేడింగ్‌

అమెరికన్‌, యూరోప్‌, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల మార్కెట్లు సోమవారం పని చేస్తాయి.

Stock Market Holidays in November 2023: స్టాక్‌ మార్కెట్‌కు మరోమారు లాంగ్‌ వీకెండ్‌ వచ్చింది. సాధారణ సెలవుల్లో భాగంగా శనివారం & ఆదివారం క్లోజయిన మన మార్కెట్లు, ఇవాళ (సోమవారం, నవంబర్ 27, 2023‌) కూడా పని చేయవు. గత ట్రేడింగ్‌ సెషన్‌ (శుక్రవారం) తర్వాత వరుసగా 3 రోజులు ట్రేడింగ్‌ ఆగిపోయింది. 

ఈ రోజు గురునానక్ జయంతి (Guru Nanak Jayanti 2023 Holiday) సందర్భంగా జాతీయ సెలవు దినం. కాబట్టి, విద్యాసంస్థలు, బ్యాంక్‌లు వంటి వాటితో పాటు స్టాక్‌ మార్కెట్లకు కూడా హాలిడే ఇచ్చారు. కాబట్టి, ఈ రోజు బుల్స్‌ & బేర్స్‌ సైలెంట్‌గా ఉంటాయి. మన మార్కెట్లు మళ్లీ మంగళవారం (నవంబర్ 28, 2023‌) ఓపెన్‌ అవుతాయి. కానీ, అమెరికన్‌, యూరోప్‌, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల మార్కెట్లు సోమవారం పని చేస్తాయి. మన దగ్గర సెలవు ఉన్నా మిగిలిన గ్లోబల్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ నడుస్తుంది కాబట్టి, ఇండియన్‌ మార్కెట్‌లోని ఈ లాంగ్‌-వీకెండ్‌లోనూ F&O పొజిషన్లు క్యారీ చేస్తున్న వాళ్లపై మంగళవారం ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ రోజు, బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSE, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEలో ట్రేడింగ్‌ జరగదు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్‌ సహా అన్ని విభాగాల్లోనూ ప్రొసీడింగ్స్‌ ఉండవు.

MCXలో ఒక పూట ట్రేడింగ్‌
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ MCX ‍‌(Multi Commodity Exchange) మాత్రం ఈ రోజు ఒక పూట పని చేస్తుంది. ఉదయం సెషన్‌లో MCX మూతపడుతుంది, ఈవెనింగ్‌ సెషన్‌లో ఓపెన్‌ అవుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 11:30 గంటల వరకు, MCX లో ఈవెనింగ్‌ సెషన్‌లో లావాదేవీలు జరుగుతాయి. దేశంలోని అతి పెద్ద అగ్రికల్చరల్‌ కమొడిటీ ఎక్సేంజ్‌ NCDEX (Agricultural Commodity Exchange) రెండు సెషన్లలోనూ క్లోజ్‌ అవుతుంది.

డిసెంబర్‌లోనూ ఒక లాంగ్‌ వీకెండ్‌
గురునానక్ జయంతి సెలవుతో, నవంబర్‌ నెలలో స్టాక్‌ మార్కెట్‌ వార్షిక సెలవులు ముగుస్తాయి. ఈ ఏడాదిలో మరొక్క సెలవు మిగిలి ఉంది, అది క్రిస్మస్‌ పండుగ. డిసెంబర్‌ 25న, క్రిస్మస్‌ సందర్భంగా (Christmas 2023 Holiday) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. ఈ ఏడాది క్రిస్మస్‌ కూడా సోమవారమే (Christmas December 25, 2023 Monday‌)  వచ్చింది. అప్పుడు కూడా లాంగ్‌ వీకెండ్‌ను చూస్తాం. డిసెంబర్‌ 23న శనివారం, 24 ఆదివారం, 25న సోమవారం క్రిస్మస్‌ సందర్భంగా వరుసగా మూడు రోజులు మార్కెట్లు పని చేయవు.

మొత్తం క్యాలెండర్ ఇయర్‌లో (2023) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌కి 15 వార్షిక సెలవులు (శని, ఆదివారాలు కాకుండా) వచ్చాయి, గత సంవత్సరం కంటే రెండు ఎక్కువ. ఈ ఏడాది శని, ఆదివారాల్లోనే నాలుగు ప్రత్యేక సెలవులు కలిసిపోయాయి. అవి.. మహాశివరాత్రి, ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్), మొహర్రం, దీపావళి. ఈ పండుగలు శని, ఆదివారాల్లో రాకుంటే, ఆయా రోజుల్లోనూ ట్రేడింగ్‌ (non-trading days) నిలిపేస్తారు.

లాంగ్ వీకెండ్‌కు ముందు, శుక్రవారం (నవంబర్ 24, 2023‌) నాడు మన మార్కెట్‌లో ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయ్యాయి. IT & FMCG స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి వల్ల.. హెడ్‌లైన్ సూచీలు S&P BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 లోయర్‌ సైడ్‌లో క్లోజ్‌ అయ్యాయి. NSE నిఫ్టీ 7.30 పాయింట్లు లేదా 0.037% తగ్గి 19,795 స్థాయి వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్‌ 47.77 పాయింట్లు లేదా 0.072% కిందకు దిగి 65,970 స్థాయిలో ముగిసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget