News
News
వీడియోలు ఆటలు
X

FPIs: ఫారినర్లు ఫాస్ట్‌గా కొన్న మిడ్‌-క్యాప్స్‌ ఇవి, ఒక్క ఏడాదిలోనే లెక్కలు భారీగా మారాయ్‌!

ఇండియన్‌ ఈక్విటీస్‌లో నికరంగా ₹26,000 కోట్లకు పైగా షేర్లు అమ్మేసినా, ఈ 40 స్టాక్స్‌ మీద మాత్రం సానుకూలంగా ఉన్నారు.

FOLLOW US: 
Share:

Stock Market News: ఓవర్సీస్ ఫండ్ మేనేజర్‌లు (FPIలు) గత నాలుగు త్రైమాసికాల్లో దాదాపు 40 మిడ్ క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు, ఆయా కౌంటర్లలో వాటాలను స్థిరంగా పెంచుకుంటూ వచ్చారు. ఆ కాలంలో, ఇండియన్‌ ఈక్విటీస్‌లో నికరంగా ₹26,000 కోట్లకు పైగా షేర్లు అమ్మేసినా, ఈ 40 స్టాక్స్‌ మీద మాత్రం సానుకూలంగా ఉన్నారు. 

ఈ స్టాక్స్‌లో... ఎన్‌సీసీ, జీహెచ్‌సీఎల్, రేమండ్, వెస్ట్ కోస్ట్ పేపర్, బీహెచ్‌ఈఎల్, సీపీసీఎల్, ప్రాజ్ ఇండస్ట్రీస్, జెపీ పవర్, రెయిన్ ఇండస్ట్రీస్, నోసిల్ వంటివి ఉన్నాయి.

గత ఏడాది కాలంగా ఫారిన్‌ ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా ఉన్న టాప్‌-15 స్టాక్స్‌:

NCC
2023 మార్చి చివరి నాటికి వాటా (%): 19.96
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 8.89
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 11.07
టార్గెట్‌ ధర: రూ. 125.14
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: 54.96

GHCL
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 25.09
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 15.42
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 9.67
టార్గెట్‌ ధర: రూ. 712.47
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: -14.95

రేమండ్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 16.10
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 10.20
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 6.50
టార్గెట్‌ ధర: రూ. 1843.75
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: 63.5

వెస్ట్ కోస్ట్ పేపర్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 7.04
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 2.23
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 4.81
టార్గెట్‌ ధర: రూ. 700
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: 50.54

భెల్‌ 
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 8.58
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 4
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 4.58
టార్గెట్‌ ధర: రూ. 55.05
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: 40.8

CPCL
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 7.67
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 3.37
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 4.3
టార్గెట్‌ ధర: రూ. 269.67
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: 33.43

ప్రాజ్ ఇండస్ట్రీస్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 17.83
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 13.84
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 3.99
టార్గెట్‌ ధర: రూ. 474.5
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: -14.74

JP పవర్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 4.96
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 1.2
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 3.76
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: -23.84

రెయిన్ ఇండస్ట్రీస్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 17.82
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 14.36
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 3.46
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: -12.93

నోసిల్‌ 
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 5.39
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 2.54
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 2.85
టార్గెట్‌ ధర: రూ. 259.83
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: -5.46

ఇండియన్ బ్యాంక్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 4.17
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 1.72
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 2.45
టార్గెట్‌ ధర: రూ. 348.33
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: 98.39

శ్రీ రేణుకా షుగర్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 2.96
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 0.74
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 2.22
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: -8.48

ITC
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 14.2
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 11.98
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 2.22
టార్గెట్‌ ధర: రూ. 434.31
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: 52.46

ఆషియానా హౌసింగ్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 7.58
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 5.69
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 1.89
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: 16.97

దక్కన్ సిమెంట్స్
2023 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 9.28
2022 మార్చి చివరి నాటికి వాటా (%)‌: 7.72
ఏడాదిలో ఎంత వాటా పెరిగింది (%)‌: 1.56
టార్గెట్‌ ధర: రూ. 455
గత ఏడాది కాలంలో రిటర్న్స్‌ (%)‌: -22.79

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 20 Apr 2023 12:24 PM (IST) Tags: buy Stock Market FPIS best mid cap stocks

సంబంధిత కథనాలు

Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు

Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ ఉందేమో చూసుకోండి

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ ఉందేమో చూసుకోండి

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్‌

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Online Banking: అన్ని అవసరాలకు ఒకటే బ్యాంక్ అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?

Online Banking: అన్ని అవసరాలకు ఒకటే బ్యాంక్ అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: కోరుకున్న సీట్లు రాలేదని టికెట్లు క్యాన్సిల్, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: కోరుకున్న సీట్లు రాలేదని టికెట్లు క్యాన్సిల్, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్