అన్వేషించండి

RBI: ఇంకా 2 వేల నోట్లు ఉన్నాయా ? - ఆర్బీఐ ప్రకటన మీ కోసమే

RBI 2000 Notes: రెండు వేల నోట్ల చెల్లుబాటుపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికీ కొన్ని పోస్టాఫీసుల్లో వాటిని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.

RBI: రూ.2000 నోట్లపై RBI కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లు ఇంకా పూర్తిస్థాయిలో తమ వద్దకు చేరలేదని రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని ప్రజల వద్దే ఉండిపోయాయని తెలిపింది. వాటిని నిర్దేశించిన పోస్టాఫీసుల్లో వాటిని మార్చుకోవచ్చని  అవకాశం ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19, 2023న రూ. 2000 విలువ కలిగిన నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి నోట్లను మార్చుకోవడానికి చాలా కాలం సమయం ఇచ్చారు. దాదాపుగా రెండేళ్ల తర్వాత అంటే  మే 02, 2025న  రూ. 2000 నోట్లను మార్చుకునే గడువు ముగిసిందని ప్రకటిచింది. 

మే 19, 2023 నాటికి 3.56 లక్షల కోట్లుగా  రూ. 2000 నోట్ల మొత్తం విలువ ఉంది. మే 31, 2025న వ్యాపారం ముగిసే సమయానికి రూ.6,181 కోట్లకు తగ్గింది.అంటే ఇకా అంత మేర ప్రజల వద్ద నగదు ఉంది.  చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 98.26 శాతం వెనక్కి వచ్చాయి.  

సంపదలో వంద శాతం వెనక్కి రావడం అనేది దాదాపుగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కొంత అక్రమ సంపాదనను చాలా మంది బయట పెట్టడానికి భయపడే అవకాశం ఉంది.  అదే సమయంలో టాక్స్ లు కట్టని సొమ్ముల్ని కూడా బయట పెట్టలేరు.  చెలామణిలో కొన్ని నోట్లు ఎక్కడో చోట మిస్సయి పోయే ప్రమాదం ఉంది. ఇలా వివిధ కారణాలతో కనీసం చెలామణిలో ఉన్న రెండు శాతం నోట్లు మిస్ అవుతూ ఉంటాయని..   అంత కంటే తక్కువ స్థాయిలోనే మిస్సింగ్ నోట్లు ఉన్నట్లుగా తేలినందుకు మార్చుకునే అవకాశం ఇచ్చినా ఎక్కువగా వెనక్కి రాకపోవచ్చని భావిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP:   వికసిత భారత్ అమృత కాలం - 11 ఏళ్ల మోదీ పాలనపై ఏపీ నాయకుల ప్రచారభేరీ
వికసిత భారత్ అమృత కాలం - 11 ఏళ్ల మోదీ పాలనపై ఏపీ నాయకుల ప్రచారభేరీ
Pitapuram Varma: పిఠాపురంలో ఇసుక  , గంజాయి  మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ
పిఠాపురంలో ఇసుక , గంజాయి మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ
Jayashankar Bhupalapally : జయశంకర్ భూపాలపల్లిలో విషాదం- గోదావరిలో ఆరుగురు గల్లంత
జయశంకర్ భూపాలపల్లిలో విషాదం- గోదావరిలో ఆరుగురు గల్లంత
Gaja Vahana Seva: రణరంగంలో అయినా రాజదర్బారులో అయినా అగ్రస్థానంగా నిలిచే వాహనంపై అందరివాడు!
రణరంగంలో అయినా రాజదర్బారులో అయినా అగ్రస్థానంగా నిలిచే వాహనంపై అందరివాడు!
Advertisement

వీడియోలు

KTR about Medigadda Construction | కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హరీష్ రావు ప్రెసెంటేషన్KTR about Kaleshwaram NDSA Report | కాళేశ్వరం ప్రాజెక్ట్ NDSA రిపోర్ట్ పై కేటీఆర్Nirmala Sitharaman interacts with Students | స్టూడెంట్స్ తో నిర్మలా సీతారామన్ ముచ్చట్లుGold used in Ayodhya Ram Mandir | అయోధ్య సెకండ్ ఫేజ్ ప్రారంభం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP:   వికసిత భారత్ అమృత కాలం - 11 ఏళ్ల మోదీ పాలనపై ఏపీ నాయకుల ప్రచారభేరీ
వికసిత భారత్ అమృత కాలం - 11 ఏళ్ల మోదీ పాలనపై ఏపీ నాయకుల ప్రచారభేరీ
Pitapuram Varma: పిఠాపురంలో ఇసుక  , గంజాయి  మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ
పిఠాపురంలో ఇసుక , గంజాయి మాఫియా విజృంభణ - టీడీపీ నేత వర్మ ఆరోపణ
Jayashankar Bhupalapally : జయశంకర్ భూపాలపల్లిలో విషాదం- గోదావరిలో ఆరుగురు గల్లంత
జయశంకర్ భూపాలపల్లిలో విషాదం- గోదావరిలో ఆరుగురు గల్లంత
Gaja Vahana Seva: రణరంగంలో అయినా రాజదర్బారులో అయినా అగ్రస్థానంగా నిలిచే వాహనంపై అందరివాడు!
రణరంగంలో అయినా రాజదర్బారులో అయినా అగ్రస్థానంగా నిలిచే వాహనంపై అందరివాడు!
Amaravati Women : అమరావతి మహిళలపై టీవీ చానల్ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు - తీవ్ర ఆగ్రహం - చర్యలు తీసుకుంటారా?
అమరావతి మహిళలపై టీవీ చానల్ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు - తీవ్ర ఆగ్రహం - చర్యలు తీసుకుంటారా?
Fish Prasadam In Hyderabad: ఆది, సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ- భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆది, సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ- భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Viral News:  కౌగలింతల సర్వీస్ - మగవాళ్లకు ఫుల్ డిమాండ్  - చైనాలో కొత్త ట్రెండ్
కౌగలింతల సర్వీస్ - మగవాళ్లకు ఫుల్ డిమాండ్ - చైనాలో కొత్త ట్రెండ్
Telugudesam Joinings: టీడీపీలో కోవర్టుల కలకలం - హైకమాండ్ పర్మిషన్ ఉంటేనే ఇక కండువా !
టీడీపీలో కోవర్టుల కలకలం - హైకమాండ్ పర్మిషన్ ఉంటేనే ఇక కండువా !
Embed widget