News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Petrol-Diesel Price, 6 August: ఈ నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం స్థిరంగా.. తాజా ధరలివే

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఆగస్టు 6న రూ.105.83 గా, డీజిల్ ధర రూ.97.96 గానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో గత 21 రోజులుగా ఇవే ధరలు ఉంటున్నాయి.

FOLLOW US: 
Share:

దేశంలో హైదరాబాద్, ముంబయి, చెన్నై, దిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో సిటీల్లో పెట్రోల్ ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటున్నాయి. డీజిల్ రేట్ల విషయంలో కూడా ఇలాగే స్థిరత్వం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఆగస్టు 6న రూ.105.83 గా, డీజిల్ ధర రూ.97.96 గానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో గత 21 రోజులుగా ఇవే ధరలు ఉంటున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు తాజాగా ఇలా ఉన్నాయి.

తెలంగాణలో ఆగస్టు 6న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 గా స్థిరంగా ఉంటోంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.105.99, డీజిల్ ధర రూ.98.09 వద్ద ఉంది. ముందు రోజుతో ధరతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా స్థిరంగానే ఉంది. ముందు రోజు ధరతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు ఉన్నాయి.

నిజామాబాద్‌లో డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.15 పైసలు పెరిగి రూ.99.32 గా ఉంది. పెట్రోల్ ధర రూ.107.30గా ఉంది. నిజామాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

ఏపీలో ఇంధన ధరలు ఇలా..

ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.108.13 గా ఉంది. డీజిల్ ధర రూ.0.01 పైసలు తగ్గి రూ.99.71కు చేరింది. 

విశాఖపట్నంలో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.11గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే పెట్రోల్ ధరలో ఇక్కడ ఎలాంటి మార్పు లేదు. ముందు రోజుతో పోలిస్తే డీజిల్ ధరలో కూడా విశాఖపట్నంలో ఎలాంటి మార్పులేదు. లీటర్ ధర రూ.98.71గా ఉంది. 

చిత్తూరులో ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. లీటరు పెట్రోలు ధర రూ.0.43 పైసలు తగ్గి రూ.108.74కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర ఏకంగా రూ.0.33 పైసలు తగ్గి రూ.100.23కి చేరింది.

స్థానిక పన్నుల పెంపు వల్లే ధరల పెరుగుదల..

గత ఏడాది కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై విపరీతంగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరిగాయి. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచడంతో ఇంధన ధరలు తగ్గలేదు. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 5 నాటి ధరల ప్రకారం 68.36 డాలర్ల వద్ద ఉంది. 

Published at : 06 Aug 2021 07:09 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×