News
News
X

ED Summons Nora Fatehi: మనీ లాండరింగ్‌ కేసులో నోరా ఫాతేహి, జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌కు సమన్లు

మనీ లాండరింగ్‌ కేసులో సినీ నటి, డ్యాన్సర్‌ నోరా ఫాతేహికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. బాలీవుడ్‌ నటి జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్ను రేపు ప్రశ్నించనున్నారు.

FOLLOW US: 
 
మనీ లాండరింగ్‌ కేసులో సినీ నటి, డ్యాన్సర్‌ నోరా ఫాతేహికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అక్రమ నగదు బదిలీకి సంబంధించి ఆమెను గురువారం ప్రశ్నించనున్నారు. సుకేశ్‌ చంద్రశేఖర్‌ మనీ లాండరింగ్‌ కేసులోనే ఆమెను అధికారులు ప్రశ్నిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఆయన బలవంతపు వసూళ్ల కేసులో జైల్లో ఉన్నారు.

Also Read: జోరుగా హుషారుగా..! ఐటీ షేర్ల దన్నుతో సెన్సెక్స్‌, నిఫ్టీ మళ్లీ దూకుడు

ఇక రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌కూ సమన్లు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులోనే అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. దిల్లీలో నాలుగు గంటల పాటు పీఎంఎల్‌ఏ కేసులో విచారించారు. శుక్రవారం అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.

Also Read: త్వరపడండి..! బ్రాండెడ్‌ డైనింగ్‌ టేబుళ్లు రూ.12,000కే

News Reels

2017లో చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ఆర్కే నగర్‌ ఎన్నికల్లో శశికళ వర్గానికి 'రెండు ఆకులు' గుర్తు ఇప్పించేందుకు ఎన్నికల కమిషన్‌ అధికారులకు లంచం ఇచ్చేందుకు టీటీవీ దినకరన్‌ నుంచి ఆయన డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

Also Read: Gold Silver Price Today 14 October 2021 : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్... నిలకడగా గోల్డ్, సిల్వర్ ధరలు... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా

ప్రస్తుతం నోరా ఫాతేహి సినిమా షూటింగుల్లో బిజీగా ఉంది. రాకీ హ్యాండ్‌సమ్‌, సత్యమేవ జయతే, స్ట్రీ, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ, మర్జావన్‌ చిత్రాల్లో తన  డ్యాన్సులతో మెప్పించింది. బిగ్‌బాస్‌ 9, జలక్‌ దిక్లాజా 9 వంటి రియాలిటీ షోల్లో అదరగొట్టింది. డాన్స్‌ దివానీ షోలో మాధురీ దీక్షిత్‌ బదులు కొన్ని ఎపిసోడ్లలో నోరా పాల్గొంది.

Also Read: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Oct 2021 12:03 PM (IST) Tags: Nora Fatehi ED ED Summons Nora Fatehi Money Laundering Case Dilbar Girl Nora Fatehi Nora Fatehi News

సంబంధిత కథనాలు

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

Car Price Hike In India: కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా?, అయితే కాస్త ఎక్కువ కూడబెట్టండి

Car Price Hike In India: కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటున్నారా?, అయితే కాస్త ఎక్కువ కూడబెట్టండి

Twitter Subscription Hike: ఐఫోన్‌ యూజర్లకు ఎలన్‌ మస్క్‌ షాక్‌ - ఆండ్రాయిడ్‌ వాళ్లు సేఫ్‌!

Twitter Subscription Hike: ఐఫోన్‌ యూజర్లకు ఎలన్‌ మస్క్‌ షాక్‌ - ఆండ్రాయిడ్‌ వాళ్లు సేఫ్‌!

Cryptocurrency Prices: నో మూమెంటమ్‌.. నో బయింగ్‌! క్రిప్టో మార్కెట్‌ వెరీడల్‌!

Cryptocurrency Prices: నో మూమెంటమ్‌.. నో బయింగ్‌! క్రిప్టో మార్కెట్‌ వెరీడల్‌!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !