By: ABP Desam | Updated at : 14 Oct 2021 07:04 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
బంగారం, వెండి ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
భారత్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ(గురువారం)స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే
వెండిధరలు:
గత కొన్ని రోజులుగా వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.62,100 ఉండగా, చెన్నైలో రూ.65,800గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.62,100 ఉండగా, కోల్‌కతాలో రూ.62,100, బెంగళూరులో కిలో వెండి రూ.62,100 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,800 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 65,800 వద్ద కొనసాగుతోంది.
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
LIC New Policy: జీవితాంతం గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ - జీవన్ ఉత్సవ్
Cement Sector: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?
Petrol-Diesel Price 30 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
BSE M-cap: స్టాక్ మార్కెట్‌లో మరో రికార్డ్, BSE వేగానికి కీలక మైలురాయి బలాదూర్
Stocks To Watch Today 29 November 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Tata Tech, Gandhar, Fedbank Fin, ICICI Sec
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
/body>