By: ABP Desam | Updated at : 14 Oct 2021 10:23 AM (IST)
Edited By: Ramakrishna Paladi
Amazon Festival Sale
అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో గ్యాడ్జెట్లు మాత్రమే కాకుండా గృహోపకరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. భారీ స్థాయిలో రాయితీలు ఇస్తుండటంతో కొనుగోలు దారులు ముందుకొస్తున్నారు. భోజనం చేసేందుకు అవసరమైన డైనింగ్ టేబుళ్లపై దాదాపుగా 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. మరి టాప్-5 బ్రాండెడ్ డైనింగ్ టేబుళ్లేంటో చూసేద్దామా!!
Home Centre Diana Beechwood Veneer Finish 4-Seater Dining Table with 2 Chairs and 1 Small Bench (Beige, Walnut)
మీరు నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్ కోసం చూస్తున్నారా? హోమ్ సెంటర్ కంపెనీ నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్‌ను తక్కువ ధరకే అందిస్తోంది. సాధారణంగా రూ.34,875 విలువైన దీనిని ఆఫర్లో రూ.12,950కే విక్రయిస్తున్నారు. దాదాపు 63 శాతం రాయితీ పొందొచ్చు. టేబుల్, రెండు కుర్చీలు, ఒక బెంచీ ఈ సెట్లో ఉన్నాయి.
దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
@home By Nilkamal Adrian 1+2+Bench Dining Set (Dark Walnut)
కలప, ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో నీల్‌కమల్‌కు తిరుగులేదు! చిన్న కుటుంబానికి అవసరమైన కాంపాక్ట్ డైనింగ్ టేబుల్ అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.24,614కే విక్రయిస్తున్నారు. వాస్తవంగా దీని అసలు ధర రూ.53,600. అంటే దీని కొనుగోలుపై 50 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. బేస్ ఫ్రేమ్‌ను కలపతో చేయగా టాప్ ప్యానెల్‌ను మార్బుల్, ఇంజినీర్‌డ్ వుడ్‌తో తయారు చేశారు.
దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Craftswood Urban Modern Solid Sheesham Wood 4 Seater Dining Table with 3 Chairs & 1 Bench
సింపుల్ డిజైన్.. ఆధునిక అవసరాలకు తగినట్టుగా ఆకృతి.. క్రాఫ్ట్స్‌వుడ్ అర్బన్ మోడర్న్ సాలిడ్ సీసమవుడ్ నాలుగు కుర్చీ డైనింగ్ టేబుల్‌ను చూస్తే ఇలాగే అనిపిస్తుంది. దీని అసలు ధర రూ.39,000 కాగా ఆఫర్లో రూ.17,998కే అందిస్తున్నారు. దాదాపు 54 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఒక టేబుల్, మూడు కుర్చీలు, ఒక బెంచీ వస్తుంది.
దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Amazon Brand - Solimo Clara 6 Seater Sheesham Wood Dining Table Set with Chairs (Walnut Finish)
పెద్ద కుటుంబానికి అవసరమయ్యే టేబుల్ సెట్ ఇది. నాణ్యతతో కూడిన డైనింగ్ టేబుల్ కోసం చూస్తుంటే ఇది ట్రై చేయొచ్చు! అమెజాన్ బ్రాండ్ సాలిమో ఆరు కుర్చీల డైనింగ్ టేబుల్ వాస్తవ ధర రూ.58,999 కాగా ఫెస్టివ్ సేల్‌లో రూ.34,449కే అందిస్తున్నారు. వాలనట్ ఫినిషింగ్‌తో ఈ టేబుల్ అందంగా ఉంటుంది.
దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
DriftingWood Wooden Dining Table 6 Seater | Six Seater Dining Table with Chairs | Dining Room Sets
ఆరు సీట్ల డైనింగ్ టేబుల్లో ఇది మరో ప్రత్యామ్నాయం. డ్రిఫ్టింగ్‌వుడ్ వుడెన్ డైనింగ్ టేబుల్ అసలు ధర రూ.45,999 కాగా రాయితీతో రూ.29,999కే లభిస్తోంది. ఈ టేబుల్ లైట్ బ్రౌన్ రంగులో ఉంటుంది. కుర్చీలపై క్రీమ్ కలర్ కుషన్ వస్తుంది. ఈ టేబుల్ సెట్‌ను సీసమ్ వుడ్‌తో తయారు చేశారు.
Petrol-Diesel Price 29 January 2023: పెట్రోల్ బంకుకు వెళ్తే పర్సుకు చిల్లు, కర్నూల్లో మాత్రం భారీగా తగ్గిన రేటు
Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!