Hot Stocks: మ్యూచువల్ ఫండ్స్ కోట్ల కొద్దీ కొన్న సెలెక్టెడ్ షేర్లు ఇవి
పాజిటివ్ రిటర్న్స్ అందించిన వాటిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే 10 కౌంటర్‌లు షాప్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి.
Hot Stocks: ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో మ్యూచువల్ ఫండ్స్ కొన్న షేర్లు అతి భారీగా పెరిగాయి. దాదాపు 16 స్టాక్స్‌లో కోటి కంటే ఎక్కువ షేర్లను MFలు యాడ్ చేశాయి. వీటిలో.. మే ప్రారంభం నుంచి పాజిటివ్ రిటర్న్స్ అందించిన వాటిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే 9 కౌంటర్‌లు షాప్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి.
వొడాఫోన్ ఐడియా
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 20.48 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 28.64 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 206 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 31
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 7%
జొమాటో
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 62.30 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 69.30 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 4785 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 116
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 15%
ఇండస్ టవర్స్
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 1.31 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 3.86 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 593 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 59
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 7%
FSN ఈ-కామర్స్ వెంచర్స్ (నైకా)
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 20.37 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 22.72 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 2841 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 93
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 21%
సుజ్లాన్ ఎనర్జీ
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 1.32 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 3.65 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 43 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 16
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 63%
HDFC లైఫ్ ఇన్సూరెన్స్
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 7.79 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 9.66 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 5722 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 158
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 21%
క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 23.08 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 24.58 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 6756 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 187
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 12%
ఇంజినీర్స్ ఇండియా
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 4.38 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 5.65 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 626 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 22
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 39%
ఇన్ఫోసిస్
- MFల దగ్గర, ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్లు 67.87 కోట్లు ఉంటే, మే నాటికి ఆ నంబర్ 69.08 కోట్లకు చేరింది
- మే నాటికి, MFల చేతుల్లో ఉన్న ఈ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ: రూ. 91091 కోట్లు
- మే నాటికి స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF స్కీమ్స్ సంఖ్య: 494
- మే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిటర్న్స్: 2%
మరో ఆసక్తికర కథనం: షాకింగ్ న్యూస్, టీసీఎస్‌లో ₹100 కోట్ల జాబ్ స్కాండల్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.