అన్వేషించండి

Latest Petrol-Diesel Price 19 May 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.57 డాలర్లు పెరిగి 76.43 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.53 డాలర్లు పెరిగి 72.49 డాలర్ల వద్ద ఉంది.

Latest Petrol-Diesel Price, 19 May 2023: వాషింగ్టన్‌లో చేటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కాస్త పుంజుకున్నాయి. ఇవాళ, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.57 డాలర్లు పెరిగి 76.43 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.53 డాలర్లు పెరిగి 72.49 డాలర్ల వద్ద ఉంది. అయితే, మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం చూపడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)
హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర మారడం లేదు. కొన్ని నెలలుగా ₹ 109.66 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.10 ---- నిన్నటి ధర ₹ 109.10 
వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.25 ---- నిన్నటి ధర ₹ 109.32
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.27 ---- నిన్నటి ధర ₹ 111.27 
నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 110.21 ---- నిన్నటి ధర ₹ 109.76 
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.57 ---- నిన్నటి ధర ₹ 109.78 
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 110.35 ---- నిన్నటి ధర ₹ 111.83 

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)
హైదరాబాద్‌లో (Diesel Price in Hyderabad) డీజిల్ ధరలోనూ మార్పు ఉండడం లేదు. లీటర్‌ డీజిల్‌ ₹ 97.82 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో (Diesel Price in Warangal) లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.29 ---- నిన్నటి ధర ₹ 97.29 
వరంగల్ రూరల్ జిల్లాలో (Diesel Price in Warangal Rural) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.43 ---- నిన్నటి ధర ₹ 97.50 
నిజామాబాద్‌లో (Diesel Price in Nizamabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 99.31 ---- నిన్నటి ధర ₹ 99.31 
నల్లగొండలో (Diesel Price in Nalgonda) డీజిల్‌ నేటి ధర ₹ 98.31 ---- నిన్నటి ధర ₹ 97.90 
కరీంగనర్‌లో (Diesel Price in Karimnagar‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.73 ---- నిన్నటి ధర ₹ 97.92 
ఆదిలాబాద్‌లో (Diesel Price in Adilabad‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.45 ---- నిన్నటి ధర ₹ 99.84 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)
విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.76 ---- నిన్నటి ధర ₹ 111.76 
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.76 ---- నిన్నటి ధర ₹ 111.76 
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 110.58 ---- నిన్నటి ధర ₹ 110.48 
తిరుపతిలో (Petrol Price in Tirupati) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.16 ---- నిన్నటి ధర ₹ 111.96 
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు  నేటి ధర ₹ 111.61 ---- నిన్నటి ధర ₹ 111.41 
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.85 ---- నిన్నటి ధర ₹ 111.17 
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 110.88 ---- నిన్నటి ధర ₹ 112 

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)
విజయవాడలో (Diesel Price in Vijayawada) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.51 ---- నిన్నటి ధర ₹ 99.51
గుంటూరులో (Diesel Price in Guntur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.51 ---- నిన్నటి ధర ₹ 99.51
విశాఖపట్నంలో (Diesel Price in Visakhapatnam) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.36 ---- నిన్నటి ధర ₹ 98.27
తిరుపతిలో (Diesel Price in Tirupati) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.90 ---- నిన్నటి ధర ₹ 99.64 
కర్నూలులో (Diesel Price in Kurnool) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.37 ---- నిన్నటి ధర ₹ 99.18 
రాజమహేంద్రవరంలో (Diesel Price in Rajamahendravaram‌) లీటరు డీజిల్‌ నేటి ధర 99.58 ---- నిన్నటి ధర ₹ 98.94
అనంతపురంలో (Diesel Price in Anantapur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.69 ---- నిన్నటి ధర ₹ 99.71 

ఇది కూడా చదవండి: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' IndiGo, Bata India, Zomato

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget