Gold-Silver Prices Today: అమెరికాలో వడ్డీ రేట్ల దెబ్బకు గోల్డ్‌కు డిమాండ్ - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 92,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 24,970 వద్ద ఉంది.
Latest Gold-Silver Prices 01 September 2024: యూఎస్‌లో ద్రవ్యోల్బణం సమాచారం తర్వాత డాలర్ విలువ బలపడడంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు కొద్దిగా తగ్గినప్పటికీ, అధిక స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,535 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు కూడా స్థిరంగా ఉంది, ₹ 92,000 స్థాయిలో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,040 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 66,950 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,780 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో ₹ 92,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,040 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 66,950 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,780 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 92,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 73,040 | ₹ 66,950 | ₹ 54,780 | ₹ 92,000 |
విజయవాడ | ₹ 73,040 | ₹ 66,950 | ₹ 54,780 | ₹ 92,000 |
విశాఖపట్నం | ₹ 73,040 | ₹ 66,950 | ₹ 54,780 | ₹ 92,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 6,695 | ₹ 7,304 |
ముంబయి | ₹ 6,695 | ₹ 7,304 |
పుణె | ₹ 6,695 | ₹ 7,304 |
దిల్లీ | ₹ 6,710 | ₹ 7,319 |
జైపుర్ | ₹ 6,710 | ₹ 7,319 |
లఖ్‌నవూ | ₹ 6,710 | ₹ 7,319 |
కోల్‌కతా | ₹ 6,695 | ₹ 7,304 |
నాగ్‌పుర్ | ₹ 6,695 | ₹ 7,304 |
బెంగళూరు | ₹ 6,695 | ₹ 7,304 |
మైసూరు | ₹ 6,695 | ₹ 7,304 |
కేరళ | ₹ 6,695 | ₹ 7,304 |
భువనేశ్వర్ | ₹ 6,695 | ₹ 7,304 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,432 | ₹ 6,980 |
షార్జా (UAE) | ₹ 6,432 | ₹ 6,980 |
అబు ధాబి (UAE) | ₹ 6,432 | ₹ 6,980 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,570 | ₹ 6,985 |
కువైట్ | ₹ 6,241 | ₹ 6,825 |
మలేసియా | ₹ 6,699 | ₹ 6,951 |
సింగపూర్ | ₹ 6,588 | ₹ 7,230 |
అమెరికా | ₹ 6,418 | ₹ 6,796 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 92,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 24,970 వద్ద ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: భారీగా దిగొచ్చిన చమురు ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి