అన్వేషించండి

Gold-Silver Prices Today 01 Nov: నగలు కొనేవాళ్లకు ఈ రోజు పండగే - అతి భారీగా తగ్గిన పసిడి, వెండి రేట్లు

Gold-Silver Prices At Record High: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,06,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,680 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 01 November 2024: ధనత్రయోదశి (ధన్‌తేరస్‌), దీపావళి డిమాండ్‌ కారణంగా అమాంతం పెరిగిన బంగారం ధరలు ఈ రోజు అదే స్పీడ్‌లో తగ్గాయి. మన దేశంలో, ఈ రోజు, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 770 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 700 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 580 రూపాయల చొప్పున దిగి వచ్చాయి. కిలో వెండి రేటు 3,000 రూపాయలు తగ్గింది.

యూఎస్‌లో ఎలక్షన్లు, పేరోడ్‌ డేటా నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు హై రేంజ్‌లో స్థిరంగా కదులుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రస్తుతం, ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,76౦ డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,560 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,850 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 60,420 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,06,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,560 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.73,850 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 60,420 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,06,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 80,560 ₹ 73,850 ₹ 60,420 ₹ 1,06,000
విజయవాడ ₹ 80,560 ₹ 73,850 ₹ 60,420 ₹ 1,06,000
విశాఖపట్నం ₹ 80,560 ₹ 73,850 ₹ 60,420 ₹ 1,06,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,385 ₹ 8,056
ముంబయి ₹ 7,385 ₹ 8,056
పుణె ₹ 7,385 ₹ 8,056
దిల్లీ ₹ 7,400 ₹ 8,071
 జైపుర్‌ ₹ 7,400 ₹ 8,071
లఖ్‌నవూ ₹ 7,400 ₹ 8,071
కోల్‌కతా ₹ 7,385 ₹ 8,056
నాగ్‌పుర్‌ ₹ 7,385 ₹ 8,056
బెంగళూరు ₹ 7,385 ₹ 8,056
మైసూరు ₹ 7,385 ₹ 8,056
కేరళ ₹ 7,385 ₹ 8,056
భువనేశ్వర్‌ ₹ 7,385 ₹ 8,056

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,017 ₹ 7,578
షార్జా ‍‌(UAE) ₹ 7,017 ₹ 7,578
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,017 ₹ 7,578
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,087 ₹ 7,546
కువైట్‌ ₹ 6,810 ₹ 7,429
మలేసియా ₹ 7,061 ₹ 7,406
సింగపూర్‌ ₹ 7,048 ₹ 7,760
అమెరికా ₹ 6,895 ₹ 7,316

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 540 తగ్గి రూ. 26,680 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: పోస్ట్‌మ్యాన్‌కు కబురు చేస్తే చాలు, మీ ఇంటి వద్దే 'డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌' సర్వీస్‌ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh In Atlanta: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
LPG Cylinder Rates Today :దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
Minister Nimmala Ramanaidu: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సంLSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamDC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP DesamRCB IPL 2025 Retention Players | కింగ్  Virat Kohli పట్టాభిషేకానికి మళ్లీ ముహూర్తం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh In Atlanta: ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
ఎవరినైనా లోపల వేయాలంటే రెండు నిమిషాల పని : లోకేష్‌
LPG Cylinder Rates Today :దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
Minister Nimmala Ramanaidu: 'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
'అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు' - జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమన్న మంత్రి నిమ్మల
KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rashmika Mandanna - Diwali: దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్ - డైరెక్ట్‌గా చెప్పిన నేషనల్ క్రష్
Tollywood Celebrities Diwali: దీపావళి హంగామా... సూర్య, ఎన్టీఆర్, దేవరకొండ, మెగా ఫ్యామిలీ పండగ ఫోటోలు
దీపావళి హంగామా... సూర్య, ఎన్టీఆర్, దేవరకొండ, మెగా ఫ్యామిలీ పండగ ఫోటోలు
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Diwali Detox Drinks : టాక్సిన్లను బయటకి పంపి, బరువు కంట్రోల్ చేసే డ్రింక్స్ ఇవే
టాక్సిన్లను బయటకి పంపి, బరువు కంట్రోల్ చేసే డ్రింక్స్ ఇవే
Embed widget