News
News
X

Gold-Silver Price 19 October 2022: ₹50 వేల దగ్గరే పసిడి చక్కర్లు - ఇది దేనికి సంకేతం?

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 61,800 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

FOLLOW US: 
 

Gold-Silver Price 19 October 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (మంగళవారం) పోలిస్తే నేడు (బుధవారం) నామమాత్రంగా తగ్గింది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 40, స్వచ్ఛమైన పసిడి ₹ 40 దిగి వచ్చింది. కిలో వెండి ధర ఏకంగా ₹ 3,900 తగ్గింది.

తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,420 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 50,640 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 61,800 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 46,420 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 50,640 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 61,800 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 47,050 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,310 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,420 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,640 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,570 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,790 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,470 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,710 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,470 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,710 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,450 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,670 గా ఉంది. 

News Reels

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 160 పెరిగి ₹ 23,940 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 18 Oct 2022 11:24 PM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్‌ డల్‌! తగ్గిన బిట్‌కాయిన్‌ రేట్‌!

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్‌ డల్‌! తగ్గిన బిట్‌కాయిన్‌ రేట్‌!

Stock Market Closing 06 December 2022: సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ - నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Closing 06 December 2022: సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ - నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Five-Star Business Finance: ఫుల్‌ రైజింగ్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ స్టాక్‌, ఇవాళ 19% జూమ్‌

Five-Star Business Finance: ఫుల్‌ రైజింగ్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ స్టాక్‌, ఇవాళ 19% జూమ్‌

India GDP Growth: గుడ్‌ న్యూస్‌, భారత జీడీపీ వృద్ధి అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్‌

India GDP Growth: గుడ్‌ న్యూస్‌, భారత జీడీపీ వృద్ధి అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్‌

Central Government Pensioners: ఇలా చేస్తే రూ.7,99,000 వరకు జీరో టాక్స్‌! వాళ్లకే ఈ బెనిఫిట్‌!!

Central Government Pensioners: ఇలా చేస్తే రూ.7,99,000 వరకు జీరో టాక్స్‌! వాళ్లకే ఈ బెనిఫిట్‌!!

టాప్ స్టోరీస్

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్