News
News
X

Gold-Silver Price 01 November 2022: గోల్డ్‌ రష్‌ తగ్గడంతో ₹50 వేల దిశగా దిగి వస్తున్న స్వర్ణం - స్థిరంగా వెండి రేటు

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

FOLLOW US: 

Gold-Silver Price 01 November 2022: నిన్నటితో (సోమవారం) పోలిస్తే బంగారం ధర (Today's Gold Rate) ఇవాళ (మంగళవారం) దిగి వచ్చింది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 150, స్వచ్ఛమైన పసిడి ₹ 160 చొప్పున తగ్గాయి. వెండి ధరలోనూ మార్పు లేదు.

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,600 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 50,840 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 46,600 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 50,840 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 63,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 47,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,440 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,840 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,990 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,910 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,910 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,630 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,870 గా ఉంది.

News Reels

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 50 తగ్గి ₹ 24,860 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 01 Nov 2022 05:43 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

EPFO News: ఈపీఎఫ్‌, పింఛన్‌, బీమాల్లో మార్పు చేస్తున్న కేంద్రం - అన్నీ కలిపి..!

EPFO News: ఈపీఎఫ్‌, పింఛన్‌, బీమాల్లో మార్పు చేస్తున్న కేంద్రం - అన్నీ కలిపి..!

Elon Musk Twitter: ట్విట్టర్‌పై ఓ కన్నేసి ఉంచాం- మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!

Elon Musk Twitter: ట్విట్టర్‌పై ఓ కన్నేసి ఉంచాం- మస్క్ స్పీడుకు వైట్ హౌస్ బ్రేకులు!

Stock Market Closing 29 November 2022: షైనింగ్‌.. షైనింగ్‌! రికార్డు లాభాల్లో క్లోజైన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Closing 29 November 2022: షైనింగ్‌.. షైనింగ్‌! రికార్డు లాభాల్లో క్లోజైన నిఫ్టీ, సెన్సెక్స్‌

Cryptocurrency Prices: 24 గంటల్లో బిట్‌కాయిన్‌ ఎంత పెరిగిందంటే?

Cryptocurrency Prices: 24 గంటల్లో బిట్‌కాయిన్‌ ఎంత పెరిగిందంటే?

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్