అన్వేషించండి

Samvat 2079: టాప్‌-10 బ్రోకరేజ్‌లు సిఫార్స్‌ చేసిన టాప్‌-30 దివాలీ స్టాక్స్ లిస్ట్‌

లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాల నుంచి 10 చొప్పున స్టాక్స్‌ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Samvat 2079: ఈ నెల 24న ప్రారంభమయ్యే హిందూ నూతన సంవత్సరం 'సంవత్ 2079'. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, పెరిగిన ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల దూడుకు, రూపాయి పతనం కారణంగా; కొత్త సంవత్‌లో భారీ బుల్ రన్ అసంభవంగా కనిపిస్తోంది. 

ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని స్టాక్స్ విజేతలుగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. టాప్‌-10 బ్రోకరేజ్‌లు సిఫార్సు చేసిన టాప్‌-30 స్టాక్స్ లిస్ట్‌ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాల నుంచి 10 చొప్పున స్టాక్స్‌ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. స్టాక్స్‌ బుధవారం నాటి ముగింపు ధరలను ఈ లిస్ట్‌లో లాస్ట్ ట్రేడింగ్‌ ప్రైస్‌గా (LTP) ఇచ్చాం.

బ్రోకరేజ్‌: యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

ITC 
ఎల్‌టీపీ: రూ.346 | టార్గెట్‌: రూ.380
IDFC First Bank 
ఎల్‌టీపీ: రూ.57 | టార్గెట్‌: రూ.70
Westlife Development 
ఎల్‌టీపీ: రూ.763 | టార్గెట్‌: రూ.870

బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ బ్రోకింగ్‌

Sun Pharma
ఎల్‌టీపీ: రూ.977 | టార్గెట్‌: రూ.1,130
Triveni Turbine
ఎల్‌టీపీ: రూ.269 | టార్గెట్‌: రూ.315
La Opala
ఎల్‌టీపీ: రూ.400 | టార్గెట్‌: రూ.442

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

ICICI Bank
ఎల్‌టీపీ: రూ.893 | టార్గెట్‌: రూ.999
Bharat Electronics
ఎల్‌టీపీ: రూ.106 | టార్గెట్‌: రూ.123
Deepak Fertilisers and Petrochemicals
ఎల్‌టీపీ: రూ.988 | టార్గెట్‌: రూ.1,058

బ్రోకరేజ్‌: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌

Axis Bank
ఎల్‌టీపీ: రూ.831 | టార్గెట్‌: రూ.970
Apollo Tyres
ఎల్‌టీపీ: రూ.287 | టార్గెట్‌: రూ.335
Healthcare Global Enterprises
ఎల్‌టీపీ: రూ.295 | టార్గెట్‌: రూ.345

బ్రోకరేజ్‌: ఐడీబీఐ క్యాపిటల్‌

Avenue Supermarts
ఎల్‌టీపీ: రూ.4,165 | టార్గెట్‌: రూ.5,248
Blue Dart Express
ఎల్‌టీపీ: రూ.8,500 | టార్గెట్‌: రూ.11,500
Kolte-Patil Developers
ఎల్‌టీపీ: రూ.372 | టార్గెట్‌: రూ.381

బ్రోకరేజ్‌: ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌

ICICI Bank
ఎల్‌టీపీ: రూ.893 | టార్గెట్‌: రూ.980
JB Chemicals
ఎల్‌టీపీ: రూ.1,910 | టార్గెట్‌: రూ.2,380
Aptus Value Housing
ఎల్‌టీపీ: రూ.318 | టార్గెట్‌: రూ.357

బ్రోకరేజ్‌: జేఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

Titan Company
ఎల్‌టీపీ: రూ.2,646 | టార్గెట్‌: రూ.3,100
Deepak Nitrite
ఎల్‌టీపీ: రూ.2,262 | టార్గెట్‌: రూ.2,730
Metro Brands
ఎల్‌టీపీ: రూ.899 | టార్గెట్‌: రూ.1,070

బ్రోకరేజ్‌: మోతీలాల్‌ ఓస్వాల్‌  ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

IndusInd Bank
ఎల్‌టీపీ: రూ.1,218 | టార్గెట్‌: రూ.1,450
CAMS
ఎల్‌టీపీ: రూ.2,562 | టార్గెట్‌: రూ.3,000
Lemon Tree
ఎల్‌టీపీ: రూ.86 | టార్గెట్‌: రూ.110

బ్రోకరేజ్‌: ప్రభుదాస్‌ లీలాధర్‌

Bharti Airtel
ఎల్‌టీపీ: రూ.783 | టార్గెట్‌: రూ.1,032
Ashok Leyland
ఎల్‌టీపీ: రూ.147 | టార్గెట్‌: రూ.200
Jubilant Ingrevia 
ఎల్‌టీపీ: రూ.543 | టార్గెట్‌: రూ.860

బ్రోకరేజ్‌: రెలిగేర్‌ బ్రోకింగ్‌

HCL Technologies 
ఎల్‌టీపీ: రూ.995 | టార్గెట్‌: రూ.1,333
United Spirits
ఎల్‌టీపీ: రూ.829 | టార్గెట్‌: రూ.1,093
Nippon Life India Asset Management
ఎల్‌టీపీ: రూ.266 | టార్గెట్‌: రూ.331

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్

వీడియోలు

భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
Ind u19 vs Pak u19 highlights: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
Embed widget