By: ABP Desam | Updated at : 12 Jan 2023 06:39 PM (IST)
Edited By: Ramakrishna Paladi
బ్యాంకు ఉద్యోగుల సమ్మె ( Image Source : Pexels )
Bank Employees Strike:
కస్టమర్లకు అలర్ట్! జనవరి 30, 31న బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. ఆ రెండు రోజులు ఉద్యోగులు సమ్మె చేస్తుండటమే ఇందుకు కారణం. తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) పేరుతో నిరసన చేపడుతున్నాయని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
గురువారం యూఎఫ్‌బీయూ ముంబయిలో సమావేశమైంది. సమ్మె చేయాలని నిర్ణయించింది. 'నేడు ముంబయిలో యూఎఫ్‌బీయూ సమావేశమైంది. మా డిమాండ్ల పరిష్కారానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా బ్యాంకు సంఘాలు స్పందించడం లేదు. అందుకే మేం నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించాం. జనవరి 30, 31న సమ్మెకు పిలుపునిచ్చాం' అని ఏఐబీఈఏ జనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం మీడియాకు తెలిపారు.
బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్లు
సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి:
Stocks to watch 02 February 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదరగొట్టిన Britannia, Tata Chem
Petrol-Diesel Price 02 February 2023: పెరిగిన పెట్రోల్ రేట్లతో బండి తీయాలంటే భయమేస్తోంది, ఇవాళ్టి ధర ఇది
Gold-Silver Price 02 February 2023: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు, వెండి కూడా వేడెక్కింది
Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల మధ్య ముసలం
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?