News
News
X

మీ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ను వినియోగించడానికి 4 స్మార్ట్ విధానాలు

మీకు అవసరమైన నిధులను, ప్రత్యేకించి అత్యవసర సమయంలో పొందడానికి ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ అనేది ఒక సులభమైన మరియు వేగవంతమైన విధానం.

FOLLOW US: 
Share:

మీకు అవసరమైన నిధులను, ప్రత్యేకించి అత్యవసర సమయంలో పొందడానికి ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ అనేది ఒక సులభమైన మరియు వేగవంతమైన విధానం.

వేగంగా నిధులు పొందాలని మీరు కోరుకున్నప్పుడు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఒక గొప్ప ఆర్థిక సాధనం. వాటిని ఊహించని వైద్య బిల్లులు నుండి విద్యా వ్యయాలు వరకు వేటి కోసమైనా వినియోగించవచ్చు. ఈ విధంగా,  మీరు నిల్వ చేసుకున్న నిధులు నుండి డబ్బు ఖర్చు పెట్టడాన్ని నివారించవచ్చు మరియు సమర్థవంతంగా ఖర్చులను నిర్వహించవచ్చు. మీరు అత్యవసర పరిస్ధితిని ఎదుర్కొన్నప్పుడు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్ అందుబాటులోకి వస్తాయి. ఊహించని ఖర్చులను నిర్వహించడానికి మీకు అవసరమైన నిధులను పొందడానికి అవి తరచుగా  అత్యంత వేగవంతమైన మార్గం. ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ను వినియోగించడానికి ఉత్తమమైన మార్గాలు గురించి తెలుసుకోవాలని మీకు కుతూహాలంగా ఉంటే, చదవడం కొనసాగించండి.

  • మీ ఇంటిని నవీకరించండి:

ప్రతి దశాబ్దానికి లేదా దాదాపుగా అదే సమయానికి, ఇంటి యజమానులు తమ ఇళ్లను మరమ్మతు చేయడానికి, నవీకరించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది. మీ ఇంట్లో ఫర్నీచర్ అంతటినీ లేదా ఏవో కొన్ని పీస్‌లను మీరు మార్చాలని కోరుకున్నా, పర్సనల్ లోన్ ఖర్చులను నిర్వహించడంలో మీకు సహాయ పడుతుంది.  తరచుగా, ఇంటి నవీకరణలు అనేవి ప్రణాళిక చేసిన బడ్జెట్ కు మించిపోతాయి. అలాంటి సందర్భాలలో, మీరు అభివృద్ధి చేయాలని కోరుకున్న ప్రణాళికలో ఎలాంటి రాజీ పడకుండా అపరిష్క్రతంగా ఉన్న ఖర్చులను భరించడానికి మీరు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ముందుకు కొనసాగండి మరియు మీ ఇంటిని మరింత అందంగా మరియు విలాసవంతంగా చేయండి లేదా మరింత ఆచరణసాధ్యంగా మరియు మినిమలిస్ట్ గా చేయండి.

  • వైద్య బిల్లులు చెల్లిస్తున్నారా:

ఊహించని వైద్య ఖర్చులను భరించడానికి కావలసినంత నిధులు కోసం ఏర్పాటు చేయడం కష్టమైన పని. అవి ఎల్లప్పుడూ మన జీవితాలలో అత్యంత అధ్వానమైన సమయంలో ప్రవేశిస్తాయి. వ్యయ భరితమైన వైద్య బిల్లులను భరించే శక్తి ఎల్లప్పుడూ మనకు ఉండకపోవచ్చు. మహమ్మారి వంటి సమయాలలో వైద్య అత్యవసరాన్ని ఎదుర్కొన్నప్పుడు, మీరు సంసిద్ధంగా లేని పలు ఖర్చులను భరించడం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో, వేగంగా నిధులు పొందడానికి మీరు ఇన్‌స్టంట్‌ పర్సనల్ లోన్ ను పొందవచ్చు మరియు వైద్య సంరక్షణ ఖర్చులను భరించవచ్చు.

  • ఉన్నత విద్యా ఖర్చులను అంద చేస్తుంది:

నేడు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్ ను అత్యంత తరచుగా వినియోగించే వాటిలో ఒకటి. ఉన్నత విద్య కోసం ఫైనాన్స్ చేయడం. విద్యా రుణం కోసం అర్హత పొందని కోర్స్‌లు కోసం కాలేజీకి వెళ్లాలని విద్యార్థులు కోరుకున్నప్పుడు లేదా విద్యా రుణం నుండి వారు పొందే రుణం కంటే అధికంగా మరిన్ని నిధులు అవసరమైనప్పుడు ఇది సహాయ పడుతుంది. కాబట్టి, అలాంటి సందర్భాలలో, తల్లి-తండ్రులు తమ బిడ్డ యొక్క ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అంద చేయడానికి ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు. జీతాలు తీసుకునే ప్రొఫెషనల్స్ కూడా ఈ లోన్స్ ను వినియోగించవచ్చు. అందువలన వారు తదుపరి చదువును లేదా ఒక ప్రత్యేకమైన రంగంలో ధృవీకరణను కొనసాగించవచ్చు.

  • మీ వివాహం కోసం చెల్లించండి:

వివాహ రోజు అనేది మర్చిపోలేని అనుభవం. మీరు మరియు మీరు ప్రేమించిన వారు ఎన్నో సంవత్సరాలుగా ప్రణాళిక చేసి ఉంటారు. మీరు ఎల్లప్పుడూ కోరుకునే అద్భుతమైన సెట్టింగ్, డిజైనర్ షేర్వాణీలు మరియు లెహంగాస్ మరియు నగరంలోని ప్రముఖ మేకప్-కళాకారులను మీరు పొందవచ్చు. మీరు పెండ్లి కుమార్తె కోసం జ్యువెలరీని కొనుగోలు చేయవచ్చు, ప్రీ-వెడ్డింగ్ షూట్స్ కోసం ఏర్పాటు చేయవచ్చు, మరియు ఆధునిక డిజే లేదా లైవ్ బ్యాండ్ ను మీ రిసెప్షన్ లో ప్రదర్శించవచ్చు. తరచుగా, మీ ఇంటికి సొగసులు దిద్దడం లేదా మీ వివాహం తరువాత హనీమూన్ ట్రిప్ కోసం ప్రణాళిక చేయడం వంటి ఖర్చులతో వివాహం సందర్భం వస్తుంది. మీరు మీ బడ్జెట్ ను మించిపోతే లేదా సంబంధిత ఖర్చులు కోసం ప్రణాళిక చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ వీటిలో ఏవైనా ఖర్చులను నిర్వహించగలదు.

మీరు ఇన్‌స్టంట్ లోన్స్ కోసం అన్వేషిస్తున్నప్పుడు, అలాంటి లోన్ ను మీరు పొందడానికి ముందు అన్ని విషయాలు మీరు క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. మీ ఖర్చులు కోసం నిధులు సమకూర్చడానికి మీకు వేగంగా క్యాష్ అవసరమైతే బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా పర్సనల్ లోన్స్ ఒక గొప్ప ఎంపిక. 60 నెలలు వరకు చెల్లించే అవధితో రూ. 10 లక్షలు వరకు వారు లోన్స్ కేటాయిస్తారు. నిర్వహించదగిన ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్మెంట్స్ (EMIలు) లో లోన్ ను చెల్లించడం సాధ్యమవుతుంది. అతి తక్కువ సమయంలోనే కేవలం 30 నిముషాలు నుండి 4 గంటలు లోగా మీ బ్యాంక్ అకౌంట్ కు లోన్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయబడటం కూడా మీరు ఆశించవచ్చు. ఈ రోజే ఇన్‌స్టా పర్సనల్ లోన్ ను పొందడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ ను సందర్శించండి. మీరు చేయవలసినదల్లా ఆఫర్ ను తనిఖీ చేయడానికి మీరు మొబైల్ నంబర్ మరియు ఓటీపీని నమోదు చేయాలి.

Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

Published at : 10 Mar 2023 02:11 PM (IST) Tags: Bajaj Finserv insta personal loan

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: క్రిప్టో జస్ట్‌ మూవింగ్‌! బిట్‌కాయిన్‌ @ రూ.24.42 లక్షలు

Cryptocurrency Prices: క్రిప్టో జస్ట్‌ మూవింగ్‌! బిట్‌కాయిన్‌ @ రూ.24.42 లక్షలు

Gold-Silver Price 02 April 2023: ₹60 వేలను వదిలి దిగనంటున్న బంగారం, వెండి రేటూ పెరుగుతోంది

Gold-Silver Price 02 April 2023: ₹60 వేలను వదిలి దిగనంటున్న బంగారం, వెండి రేటూ పెరుగుతోంది

Petrol-Diesel Price 02 April 2023: బండిలో పడే ప్రతి చుక్కా బంగారమే, ధరలు మండుతున్నాయ్‌

Petrol-Diesel Price 02 April 2023: బండిలో పడే ప్రతి చుక్కా బంగారమే, ధరలు మండుతున్నాయ్‌

Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!

2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు