News
News
వీడియోలు ఆటలు
X

Anand Mahindra: రాక్షసులు.. అమ్మవారు మనలోనే! మరి మీ ఎంపిక ఏంటన్న ఆనంద్ మహీంద్రా!

ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాను మెచ్చిన.. అందుకున్న సందేశాలను అభిమానులతో పంచుకుంటారు. దసరా సందర్భంగా ఆయన తన సోదరి నుంచి ఓ సందేశం అందుకున్నారు.

FOLLOW US: 
Share:

దసరా రోజున తన సోదరి నుంచి ఓ అద్భుతమైన సందేశం అందుకున్నానని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు. దానిని అందరితో పంచుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read: అద్భుతమైన సౌండ్‌బార్‌ కావాలా? బ్రాండెడ్‌ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్‌

ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాను మెచ్చిన.. అందుకున్న సందేశాలను అభిమానులతో పంచుకుంటారు. దసరా సందర్భంగా ఆయన తన సోదరి నుంచి ఓ సందేశం అందుకున్నారు. వెంటనే దానిని ట్విటర్లో పంచుకున్నారు.

Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్‌! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!

'రాక్షసులు ఎప్పుడూ మనలోనే ఉంటారు..
అమ్మవారూ నిత్యం మనలోనే ఉంటారు..
ఇక పోరాటమూ.. ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది..
మరొకరిపై సాధించే విజయమూ మనతోనే ఉంటుంది..
అయితే ఆ విజయం సాధించేది ఎవరిపై?
ఆ ఎంపిక చేసుకోవడమూ మనతోనే ఉంటుంది.'

అన్న చిత్రాన్ని ఆనంద్‌ మహీద్రా ట్వీ్‌ట్‌ చేశారు. 'ఈ రోజు నేనందుకున్న గొప్ప సందేశమిదే. నా సోదరి నుంచి అందుకున్నా. మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నా. మీకు, మీ కుటుంబాలకు దసరా శుభాకాంక్షలు. మనందరం సరైనవే ఎంపిక చేసుకోవాలని కోరుకుంటున్నా' అని మహీంద్రా పేర్కొన్నారు. గతంలోనూ ఆయన చాలా సందర్భాల్లో ట్వీట్లు షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి

Also Read: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 15 Oct 2021 12:43 PM (IST) Tags: Anand Mahindra tweet Dussehra

సంబంధిత కథనాలు

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Stocks Watch Today, 02 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Enterprises, Infosys

Stocks Watch Today, 02 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Enterprises, Infosys

Gold-Silver Price Today 02 June 2023: తగ్గిన పసిడి మెరుపు - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 02 June 2023: తగ్గిన పసిడి మెరుపు - ఇవాళ బంగారం, వెండి ధరలు

Mukesh Ambani: మరోమారు తాతయిన ముకేష్‌ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్‌-శ్లోక

Mukesh Ambani: మరోమారు తాతయిన ముకేష్‌ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్‌-శ్లోక

New Rules: జూన్‌ నుంచి కొత్త మార్పులు, ఈ వివరాలు తెలీకపోతే మీ జేబు గుల్ల!

New Rules: జూన్‌ నుంచి కొత్త మార్పులు, ఈ వివరాలు తెలీకపోతే మీ జేబు గుల్ల!

టాప్ స్టోరీస్

Telangana Decade Celebrations: సిరిసిల్లలో దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌- తెలంగాణ ప్రగతిలో జిల్లా పాత్ర ప్రత్యేకమైనదని కితాబు

Telangana Decade Celebrations: సిరిసిల్లలో దశాబ్ధి ఉత్సవాల్లో  పాల్గొన్న మంత్రి కేటీఆర్‌- తెలంగాణ ప్రగతిలో జిల్లా పాత్ర ప్రత్యేకమైనదని కితాబు

గోల్కొండ కోటపై తెలంగాణ అవతరణ వేడుకలు- జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

గోల్కొండ కోటపై తెలంగాణ అవతరణ వేడుకలు- జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్