Amazon Festival Sale: స్పోర్ట్స్, ఫిట్‌నెస్ ఉత్పత్తులపై కనీసం 50% తగ్గింపు.. త్వరపడండి!
అమెజాన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఇప్పుడు క్రీడలు, క్రీడా సంబంధిత వస్తువులు, ఫిట్‌నెస్ ఉత్పత్తులు రాయితీపై లభిస్తున్నాయి. చాలా ఉత్పత్తులపై 50 శాతం వరకు రాయితీ అందిస్తున్నారు.
అమెజాన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇప్పుడు క్రీడలు, క్రీడా సంబంధిత వస్తువులు, ఫిట్‌నెస్ ఉత్పత్తులు రాయితీపై లభిస్తున్నాయి. చాలా ఉత్పత్తులపై 50 శాతం వరకు రాయితీ అందిస్తున్నారు. అందులో కొన్ని ఆఫర్లు మీకోసం..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాడ్మింటన్‌పై మోజు పెరిగింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ను ఆదర్శంగా తీసుకొని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇంకా చాలామంది ఫిట్‌నెస్ కోసం బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అలాంటి వారికి 'లి నింగ్ ఎస్‌ఎస్ ఎక్స్' సిరీస్ కార్బన్ గ్రాఫైట్ స్ట్రింగ్ బ్యాడ్మింటన్ రాకెట్ బాగుంటుంది. రూ.4,190 అసలు ధర కాగా ఫెస్టివ్ సేల్‌లో రూ.1200కు ఇస్తున్నారు.
వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
భారత్‌లో ఎక్కువ మంది ఆడేది, ఇష్టపడేది క్రికెట్. చాలామంది అందుబాటు ధరలో లభించే మన్నికైన బ్యాటు గురించి ఎదురు చూస్తుంటారు. వారికి 'ఎస్‌ఎస్ మాస్టర్ గ్రేడ్ 5kw' బ్యాటు బాగుంటుంది. రూ.1745 విలువైన ఈ బ్యాటును రూ.889కే విక్రయిస్తున్నారు. ఈ బ్యాటును కశ్మీర్ విలో కలపతో తయారు చేశారు. బరువు 1200 గ్రాములు ఉంటుంది.
వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
కరోనా కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగింది. శారీరక, మానసిక దారుఢ్యం కోసం చాలామంది యోగా సాధన చేస్తున్నారు. వీరికి యాంటీ స్కిడ్ యోగా ఎక్సర్‌సైజ్ మ్యాట్ ఎంతో అవసరం. 6 ఎంఎం థిక్ లైఫ్‌లాంగ్ మ్యాట్‌ను ఇప్పుడు రూ.360కే అందిస్తున్నారు. రూ.1499 విలువ ఈ మ్యాటుపై రూ.1139 వరకు ఆదా చేసుకోవచ్చు.
వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
గుండె ఆరోగ్యానికి కార్డియో ఎక్సర్‌సైజులు చేయడం చాలా ముఖ్యం. అలాంటి వారికి ఎయిర్‌బైక్ చాలా అవసరం. రూ.14,999 విలువైన లైఫ్‌లాంగ్ ఎల్‌ఎల్‌ఎఫ్‌సీఎన్36 ఫిట్‌లైట్ ఎయిర్‌బైక్ ఎక్సర్‌సైజ్ మెషిన్ ఇప్పుడు రూ.4,690కే విక్రయిస్తున్నారు. చాలా తేలికగా దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏడాది పాటు వారంటీ ఉంది.
వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
బ్యాడ్మింటన్ ఆడేవాళ్లకు రాకెట్ మాత్రమే సరిపోదుగా! అంతకన్నా ఎక్కువగా షటిల్ కాక్స్ అవసరం. రాకెట్ ఒకసారి కొంటే సరిపోతుంది. షటిల్స్ మాత్రం పదేపదే అవసరం అవుతాయి. అమెజాన్ ఫెస్టివ్ సేల్‌లో తక్కువ ధరకే వీటిని విక్రయిస్తున్నారు. రూ.869 విలువైన 'లి నింగ్ స్విఫ్ట్ ఎక్స్100 నైలాన్ షటిల్‌కాక్' సెట్ ఇప్పుడు రూ.311కే లభిస్తోంది.