News
News
X

Amazon Festival Sale: ఫిట్‌నెస్‌, యోగా యాక్ససరీస్‌.. ఇప్పుడు రూ.49కే మొదలు

ప్రతి ఒక్కరికి ఫిట్‌నెస్‌ ఎంతో అవసరం. అందుకే అమెజాన్‌ ఫిట్‌నెస్‌ ఉపకరణాలపై డిస్కౌంట్లు అందిస్తోంది. తక్కువ ధరకే ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.

FOLLOW US: 
Share:

కరోనా వైరస్‌ మహమ్మారి తర్వాత అందరికీ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగింది. జిమ్‌, యోగా, జుంబా, ఎయిరోబిక్స్‌ వంటివి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే ఫిట్‌నెస్‌ రెజిమెంట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని వస్తువులు అవసరం అవుతాయి. అందుకే పండుగ వేళ అమెజాన్‌ ఫిట్‌నెస్‌ ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తోంది. 49 రూపాయాల నుంచే ఆఫర్లు మొదలవుతున్నాయి.

HAANS Shakeit Protein Shaker Bottle, 500ml (Color-Grey)
ఫిట్‌నెస్‌ ప్రేమికులు తమ దేహాన్ని పటిష్ఠంగా ఉంచుకొనేందుకు ప్రొటీన్‌ తీసుకుంటారు. సాధారణంగా గ్లాసులో కలుపుకొని తాగితే ప్రొటీన్‌ అంతగా నీటిలో కలవదు. అందుకే ప్రొటీన్‌ షేకర్‌ బాటిల్‌ను తీసుకోవడం మంచిది. హాన్స్‌ షేక్‌ఇట్‌ ప్రొటీన్‌ షేకర్‌ బాటిల్‌ ఇప్పుడు తక్కువ ధరకే వస్తోంది. దీని అసలు ధర రూ.499 కాగా ఇప్పుడు రూ.122కే ఇస్తున్నారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Skipping Rope
ఫిట్‌నెస్‌కు సంబంధించి స్కిప్పింగ్‌ రోప్‌ చాలా అవసరం. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్కిప్పింగ్‌ చేయడం గుండెకు మేలు చేస్తుంది. అంతేకాకుండా కెలోరీలను  కరిగిస్తుంది. నాణ్యమైన స్కిప్పింగ్‌ రోప్‌ కాకపోతే పదేపదే తెగిపోతుంది. కొత్తది కొనాల్సి వస్తుంది. ఈ స్కిప్పింగ్‌ రోప్‌ అసలు ధర రూ.299 కాగా ఆఫర్లో రూ.79కే అందిస్తున్నారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

PRO365 Double AB Wheel Roler
పొట్టలోని కొవ్వును తగ్గించి సొగసైన యాబ్స్‌ను రూపొందించుకోవాలంటే యాబ్‌ రోల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రొ 365 డబుల్‌ యాబ్‌ వీల్‌ రోలర్‌ అసలు ధర రూ.599 కాగా ఇప్పుడు రూ.283కే అందిస్తున్నారు. అమెజాన్‌ యూపీఐ ద్వారా డబ్బు చెల్లిస్తే డిస్కౌంట్‌ కూడా ఇస్తున్నారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Kobo WTA-03 Power Cotton Gym Support (Black)
జిమ్‌లో వివిధ ఎక్విప్‌మెంట్‌పై శ్రమిస్తున్నప్పుడు మణికట్టు బెదరడం చాలామందిలో కనిపిస్తుంది. అలాంటి వారు పట్టుకోసం జిమ్‌ సపోర్ట్‌ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కోబో పవర్‌ కాటన్‌ జిమ్‌ సపోర్ట్‌ను డిస్కౌంట్‌తో అందిస్తున్నారు. దీని అసలు ధర రూ.360 కాగా రాయితీతో రూ.279కే అందిస్తున్నారు.

AmazonBasics 13mm Extra Thick Yoga and Exercise Mat with Carrying Strap
యోగా, జిమ్‌, ఇంకా ఇతర రకాల ఎక్సర్‌సైజులు చేసేందుకు యోగా, ఎక్సర్‌సైజ్‌ మ్యాట్‌ అవసరం. చాలామంది మ్యాట్‌ లేకుండా చేయడంతో దుస్తులు మరకలు అవుతుంటాయి. ఇప్పుడు అమెజాన్‌ బేసిక్స్‌ 13ఎంఎం ఎక్ట్స్రా థిక్‌ యోగా, ఎక్సర్‌సైజ్‌ మ్యాట్‌పై మంచి డిస్కౌంట్‌ ఇస్తున్నారు. రూ.1600 విలువైన మ్యాట్‌ను రూ.899కే అందిస్తున్నారు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Published at : 23 Oct 2021 04:09 PM (IST) Tags: Fitness Amazon Festival Sale accessories

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price 29 January 2023: పెట్రోల్‌ బంకుకు వెళ్తే పర్సుకు చిల్లు, కర్నూల్లో మాత్రం భారీగా తగ్గిన రేటు

Petrol-Diesel Price 29 January 2023: పెట్రోల్‌ బంకుకు వెళ్తే పర్సుకు చిల్లు, కర్నూల్లో మాత్రం భారీగా తగ్గిన రేటు

Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి

Gold-Silver Price 29 January 2023: మళ్లీ పెరిగిన పసిడి, నగలు కొనాలనుకుంటే ఓసారి ఆలోచించుకోండి

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్‌ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్‌ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం

Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి

Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్