Amazon Festival Sale: రెడ్ మి9 పవర్‌పై అద్భుతమైన ఆఫర్.. ఎక్స్‌ఛేంచ్‌తో మరింత తగ్గుతున్న ధర
రెడ్‌మీ 9 పవర్ బ్లేజింగ్ బ్లూ, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఫోన్‌పై అమెజాన్ రాయితీ ఇస్తోంది. పండగ సేల్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
ఈ దీపావళికి కొత్త ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? బట్జెడ్ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కావాలా? రెడ్‌మీ 9 పవర్ బ్లేజింగ్ బ్లూ, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఫోన్‌ను ప్రయత్నించండి. పండగ సేల్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఎక్కువ రాయితీతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది.
రెడ్‌మీ 9 పవర్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
రెడ్‌మీ 9 పవర్ వాస్తవ ధర రూ.13,999. రూ.2500 డిస్కౌంట్‌తో రూ.11,499కే విక్రయిస్తున్నారు. ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.10,900కే దీనిని సొంతం చేసుకోవచ్చు. రూ.541తో ఈఎంఐ ఆరంభం అవుతోంది. నోకాస్ట్ ఈఎంఐ సౌలభ్యం ఉంది. బ్యాంకు, యూపీఐ ఆఫర్లతో మరికొంత డిస్కౌంట్ పొందొచ్చు.
ఈ ఫోన్‌లో అలెక్సా సపోర్ట్ ఉంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. వాయిస్ కమాండ్లతో ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఫ్రీ సంగీతం ఎంజాయ్ చేయడమే కాకుండా అలెక్సా నుంచే నేరుగా డయల్ చేయొచ్చు. అల్ట్రామోడ్, మాక్రో మోడ్‌తో 48ఎంపీ క్వాడ్ కెమేరాలు ఉన్నాయి. నైట్‌మోడ్, హెచ్‌డీఆర్, ప్రో మోడ్, ఏఐ సీన్ రికగ్నిషన్‌తో సెల్ఫీ కెమేరా ఉంది.
రెడ్‌మీ 9 పవర్‌లో 6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్ మల్టీ టచ్ కెపాసిటేటివ్ టచ్‌స్క్రీన్ ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది. ఆండ్రాయిడ్ వీ10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. 6000 ఎంఏహెచ్ లీథియం పాలిమర్‌తో కూడిన శక్తిమంతమైన బ్యాటరీ ఇచ్చారు.
We would like to thank each one of you for supporting small businesses this festive season. #ThankYouIndiahttps://t.co/VBMMSGnwBF pic.twitter.com/gz1n02Vx9R
— Amazon India (@amazonIN) November 3, 2021
And the winners are *🥁*
— Amazon India (@amazonIN) November 3, 2021
Head to the link to find out the daily winners and grand winners: https://t.co/w2B7pObL1G
Thank you for your participation and bringing ☺️ to the faces of thousands of Amazon associates with your entries. #DeliverThanks pic.twitter.com/moYp42Xa8i