అన్వేషించండి

Adventure vs Himalayan: ఎజ్వీ అడ్వెంచర్ వర్సెస్ హిమాలయన్.. ఏ బైక్ బెస్ట్ అంటే?

ఎజ్డీ అడ్వెంచర్ ఇటీవలే లాంచ్ అయింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోటీ పడనుంది.

వింటేజ్ బైక్ బ్రాండ్ ఎజ్డీ తన అడ్వెంచర్ బైక్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోటీ పడనుంది. ఎజ్డీ అడ్వెంచర్ పేరుకు తగ్గట్లే అడ్వంచరస్ బైక్. ఎజ్డీ ఐకానిక్ బ్రాండ్ అయినప్పటికీ హిమాలయన్‌తో పోటీ పడక తప్పదు.

ఎజ్డీ అడ్వెంచర్ డిజైన్ కూడా హిమాలయన్ తరహాలోనే ఉంది. ఈ రెండిట్లోనూ ముందువైపు 21 అంగుళాలు, వెనకవైపు 17 అంగుళాలు ఉన్న స్పోక్డ్ వీల్స్‌ను అందించారు. దీంతోపాటు రౌండ్ హెడ్‌ల్యాంప్, పెద్ద విండ్ స్క్రీన్ కూడా రెండిట్లోనూ ఉన్నాయి. ఇక వెనకవైపు డిజైన్, ఫ్యూయల్ ట్యాంక్‌ల్లో రెండిట్లోనూ మార్పులు ఉన్నాయి. కానీ ఓవరాల్ లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉన్నాయి.

హిమాలయన్‌లో పెద్ద ఇంజిన్ అందించారు కానీ ఎజ్డీ అడ్వెంచర్‌లో శక్తివంతమైన ఇంజిన్ ఉంది. హిమాలయన్ బీహెచ్‌పీ 24.3గానూ, టార్క్ 32 ఎన్ఎంగానూ ఉంది. ఎజ్డీ అడ్వెంచర్ బీహెచ్‌పీ 30.2గానూ, టార్క్ 29.9 ఎన్ఎంగానూ ఉంది. హిమాలయన్‌లో 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను అందించగా.. ఎజ్డీలో 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను అందించారు. ఈ అదనపు గేర్ వల్ల బైక్ లైఫ్ మరింత పెరగనుందని కంపెనీ పేర్కొంది.

ఈ రెండిట్లో ఎజ్డీ బరువు తక్కువగా ఉండనుంది. కానీ ఈ రెండు బైకుల గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు ఒకేలా ఉండనుంది. సస్పెన్షన్ విషయంలో కూడా రెండూ ఒకేలా ఉన్నాయి. ఎజ్డీలో పెద్ద ఫ్రంట్ బ్రేక్ అందించారు. పెట్రోల్ ట్యాంక్ కూడా కొంచెం పెద్దగా ఉండనుంది. ఎజ్డీ పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 15.5 లీటర్లు కాగా.. హిమాలయన్ పెట్రోల్ ట్యాంకు సామర్థ్యం 15 లీటర్లుగా ఉంది. రెండిట్లోనూ డ్యూయల్ చానెల్ యాబ్స్‌ను అందించారు.

ఎజ్డీలో ఫుల్ డిజిటల్ క్లస్టర్‌ను అందించారు. ఇక హిమాలయన్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్ అందించారు. హిమాలయన్‌లో ఎల్ఈడీ లైటింగ్‌ను అందించారు. ఇది ఎజ్డీలో అందుబాటులో లేదు. హిమాలయన్ కంటే ఎజ్డీ ధర కూడా కొంచెం తక్కువగానే ఉంది. హిమాలయన్ ధర రూ.2.14 లక్షలు కాగా.. ఎజ్డీ ధర రూ.2.09 లక్షలుగా ఉంది. అయితే హిమాలయన్ ఈ విభాగంలో సూపర్ హిట్ బైక్ కాగా.. ఎజ్డీ ఇంకా సక్సెస్ కావాల్సి ఉంది.

Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Embed widget