అన్వేషించండి

Electric Scooter: సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ రేంజ్.. Honda, Bajajలను వెనక్కి నెడుతున్న ఈవీ

TVS Iqube EV | టీవీఎస్ ఐక్యూబ్ 212 KM వరకు రేంజ్‌తో కొత్త Electric Scooter భారత మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. లాంగ్ రేంజ్, స్మార్ట్ ఫీచర్ల వల్ల Honda, Bajajలకు గట్టి పోటీ ఇస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశంలో పెరిగిన డిమాండ్‌తో EVల వైపు ప్రజల మారకం.
  • TVS iQube 212 కి.మీ. రేంజ్ అందిస్తూ ఆకట్టుకుంటోంది.
  • బజాజ్, హోండా పోటీలో స్మార్ట్ ఫీచర్లు, బ్యాటరీ కీలకం.

Long Range Electric Scooter | ప్రపంచ వ్యాప్గంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇదివరకు భారత్‌లోనూ EV కొనేముందు ఛార్జింగ్, రేంజ్ గురించి  ఆలోచించేవారు. ఇప్పుడు భారత మార్కెట్లోకి లాంగ్ రేంజ్ కు అద్భుతంగా ఉపయోగపడే స్కూటర్లు వచ్చేశాయి. అదే సమయంలో పెట్రోల్ ఖర్చులతో పోల్చితే తక్కువ మెయింటనెన్స్ వీటికి ప్లస్ పాయింట్. కొన్ని Electric Scooterలు  సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 200KM కంటే ఎక్కువ దూరం వెళ్తాయని కంపెనీలు క్లెయిమ్ చేస్తున్నాయి. దాంతో ఇక పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతోంది. పెట్రోల్ స్కూటర్లను వదిలేసి EV వైపు షిఫ్ట్ అవుతున్నారు.

ఎక్కువ రేంజ్‌తో పాటు తక్కువ రన్నింగ్ కాస్ట్, స్మార్ట్ ఫీచర్లు యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం TVS iQube హై రేంజ్ మోడల్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు Bajaj, Hondaల రాబోయే EV మోడల్స్ మార్కెట్లో పోటీని పెంచుతున్నాయి. ప్రస్తుతం కస్టమర్లు కేవలం డిజైన్‌ను మాత్రమే కాకుండా బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఫీచర్లు, రియల్ లైఫ్ రేంజ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

212KM రేంజ్ ఇవ్వనున్న Electric Scooter 
ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌గా మారాయి. TVS iQube కొన్ని ప్రీమియం మోడల్స్ దాదాపు 212 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ ఇస్తామని క్లెయిమ్ చేస్తున్నారు. దాంతో ఎక్కువ దూరం ప్రయాణించే వారు ఈ ఈవీ వైపు ఫోకస్ చేస్తున్నారు. ఈ స్కూటర్లలో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు లభిస్తాయి.

Also Read: Bike Customization: సులభంగా కస్టమైజ్ చేయించగల టాప్ 5 బైకులివే..స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలంటే..

ప్రస్తుతం చాలా మంది యూజర్లు ప్రతిరోజూ ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. Ather, OLA వంటి కంపెనీలు కూడా తమ కొత్త మోడల్స్‌లో మెరుగైన బ్యాటరీ, ఎక్కువ రేంజ్ ఇవ్వడంపై ఫోకస్ చేశాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల మధ్య, ఎక్కువ రేంజ్ ఇచ్చే EVలు వ్యక్తిగతంగానూ, దేశానికి సైతం ప్రయోజనకరంగా మారుతున్నాయి. కేంద్రం సైతం అధికంగా ముడి చమురు దిగుమతి చేసుకోవద్దని, దాని వల్ల విదేశీ మారక ద్రవ్యంపై ప్రభావం చూపుతాయని చెబుతోంది.

Honda, Bajajలతో పోటీ అంత సులువు కాదు
Bajaj Chetak తన మన్నికైన బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది. అలాగే Honda కూడా భారత మార్కెట్‌కు కావాల్సిన కొత్త Electric Scooterలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి ఎక్కువ రేంజ్, హైటెక్ ఫీచర్ల విషయంలో కొత్త EV బ్రాండ్లు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. కస్టమర్లు ఇప్పుడు స్టైలిష్‌గా కనిపించే, ఎక్కువ దూరం ప్రయాణించే, రోజువారీ ఖర్చులను తగ్గించే స్కూటర్లను కొంటున్నారు. 

ఇందువల్లే 200KM కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే Electric Scooterలకు డిమాండ్ పెరుగుతోంది.  ప్రతిరోజూ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకపోవడంతో ఇలాంటి EV లకు మార్కెట్లో పోటీ మరింత పెరుగుతుంది. ప్రతి కంపెనీ ఇప్పుడు ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ టెక్నాలజీ, ఫీచర్లపై పనిచేస్తోంది. 

Also Read: EV vs Petrol Car.. వర్షాకాలంలో ఏది బెటర్? రెండింటి సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?

Frequently Asked Questions

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే తక్కువ మెయింటెనెన్స్, దీర్ఘకాలిక రేంజ్, స్మార్ట్ ఫీచర్లు యువతను ఆకర్షిస్తున్నాయి. పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గి EV వైపు ప్రజలు మారుతున్నారు.

TVS iQube ప్రీమియం మోడల్స్ యొక్క క్లెయిమ్ చేయబడిన రేంజ్ ఎంత?

TVS iQube యొక్క కొన్ని ప్రీమియం మోడల్స్ దాదాపు 212 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ ఇస్తామని క్లెయిమ్ చేస్తున్నాయి. దీనితో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

TVS iQube స్కూటర్లలో లభించే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఏమిటి?

ఈ స్కూటర్లలో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభిస్తాయి.

బజాజ్, హోండా వంటి కంపెనీలు EV మార్కెట్‌లో ఎలా పోటీ పడుతున్నాయి?

బజాజ్ చేతక్ దాని మన్నికైన బిల్డ్ క్వాలిటీ, నమ్మదగిన పనితీరుతో ఆకట్టుకుంటుంది. హోండా కూడా భారత మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను సిద్ధం చేస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ
ఈ స్కూటర్‌ ఎక్కితే, కింద పడిపోతామనే భయం ఉండదు! స్టాండ్ అవసరం లేని BMW Vision CE ఎలక్ట్రిక్‌ స్కూటర్
స్వయంగా బ్యాలెన్స్ చేసుకునే BMW ఎలక్ట్రిక్ స్కూటర్.. హెల్మెట్ అవసరం లేని ప్రయాణం!
Bajaj Pulsar N250SS: రూ.1.59 లక్షలకే 25hp పవర్.. కొత్త పల్సర్ N250SSలో ఈ ఫీచర్లు అదుర్స్!
యూత్‌ కోసం బజాజ్ పల్సర్‌ కొత్త బైక్.. 6 స్పీడ్ గేర్‌బాక్స్, గూగుల్ మ్యాప్స్‌తో అట్రాక్ట్‌ చేస్తోంది!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget