పెరిగే పెట్రోల్ డీజిల్ ధరల మధ్యతరగతి వారి నెలవారి ఖర్చులను పెంచుతాయి.

Published by: Shankar Dukanam
Image Source: abp live

మీ పెట్రోల్, డీజిల్ ఖర్చును కొంతమేర తగ్గించే కొన్ని ముఖ్యమైన చిట్కాలు మీకు తెలుసా..

Image Source: abp live

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఆదా చేసుకునే మార్గాలు తెలుసుకుని పాటిస్తే కాస్త ప్రయోజనం ఉంటుంది.

Image Source: abp live

మీరు డిస్కౌంట్ పొందే మీ డెబిట్ క్రెడిట్ కార్డులపై ఫ్యూయల్ సర్ఛార్జ్ ఉపయోగించడంతో కొంత పొదుపు అవుతుంది

Image Source: abp live

మీరు రెడ్ లైట్ వద్ద లేదా ఇతర కారణాల వల్ల మధ్యలో ఆగుతున్నప్పుడు ఇంజిన్ ఆపేయాలి. దాంతో కొంత పెట్రోల్ ఆదా అవుతుంది

Image Source: abp live

పెట్రోల్. డీజిల్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ లేదా డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తుంటాయి.

Image Source: abp live

మీరు ఆ ఆఫర్లను మరిచిపోకుండా ఉపయోగించుకుంటే ఇది వేరేచోట మీ ఖర్చును తగ్గుతుంది

Image Source: abp live

మీరు BHIM యాప్ ఉపయోగిస్తే మీకు క్యాష్‌బ్యాక్ లభించవచ్చు

Image Source: abp live

ఇలాంటి ఆఫర్లు అందుబాటులో ఉంటే సద్వినియోగం చేసుకోవడం ద్వారా పెట్రోల్, డీజిల్ ఖర్చు కాస్త తగ్గించుకోవచ్చు

Image Source: abp live