మీ వెహికల్ క్లచ్ ప్లేట్ త్వరగా ఎందుకు అరిగిపోతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఏ వాహనానికైనా ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో క్లచ్ ప్లేట్ ముఖ్యమైన భాగం

Image Source: pexels

పదే పదే క్లచ్ ప్రెస్ చేసి ఉంచడం వల్ల క్లచ్ ప్లేట్ త్వరగా అరిగిపోవచ్చు

Image Source: pexels

ట్రాఫిక్ లో ఎప్పుడూ క్లచ్ ను ఉపయోగించడం దాని లైఫ్ టైమ్ తగ్గిస్తుంది

Image Source: pexels

హాఫ్ క్లచ్ వాడే అలవాటు ఉన్నా క్లచ్ ప్లేట్‌ను త్వరగా అరిగిపోయేలా చేస్తుంది

Image Source: pexels

వాహనాలపై అవసరానికి మించి బరువు వేయడం వల్ల క్లచ్ పై అడిసనల్ ప్రెజర్ పడుతుంది

Image Source: pexels

తప్పుడు డ్రైవింగ్ అలవాటు వల్ల ఘర్షణ పెరుగుతుంది. అరుగుదల వేగవంతం అవుతుంది

Image Source: pexels

టైమ్‌కు సర్వీసింగ్ చేయించకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా క్లచ్ ప్లేట్ త్వరగా పాడైపోవచ్చు

Image Source: pexels

క్లచ్ కేబుల్ లేదా హైడ్రాలిక్ సిస్టమ్ లో లోపం కూడా అందుకు కారణం కావచ్చు

Image Source: pexels

క్లచ్ ప్లేట్ అరిగిపోయినప్పుడు మీ వాహనం పికప్ తగ్గిపోతుంది

Image Source: pexels

సరైన డ్రైవింగ్, క్రమబద్ధమైన సర్వీసింగ్ తో క్లచ్ ప్లేట్ పెంచవచ్చు

Image Source: pexels