బజాజ్‌ చేతక్‌ ఈవీ విజయవాడ ఆన్‌రోడ్ ధర ఎంత?

Published by: Khagesh

బజాజ్‌ చేతక్‌ ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో బేస్ వేరియంట్‌ C2903 అఫర్డబుల్‌ అర్బన్, ప్రీమియం వంటి వేరియంట్లలో లభిస్తోంది.

విజయవాడలో బజాజ్‌ చేతక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు 99, 990 రూపాయలు నుంచి ప్రారంభమవుతుంది.

విజయవాడలో బజాజ్‌ చేతక్‌ టాప్ వేరియంట్‌ ధర 1.45 లక్షల రూపాయలు వరకు ఉంటుంది.

ఎక్స్‌షోరూమ్ ధరకు అదనంగా ఆర్టీవో రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్‌ కలిపి విజయవాడలో ఆన్‌రోడ్డు ధర 1.15 లక్షల నుంచి 1.60 లక్షల వరకు ఉంటుంది.

సాధారణంగా ఫైనాన్స్‌ కంపెనీలు, బ్యాంకులు వాహనం ఆన్‌రోడ్‌ ధరలో పదిశాతం నుంచి ఇరవై శాతం వరకు డౌన్‌పేమెంట్‌ అడుగుతాయి.

బజాజ్‌ చేతక్‌ బ్యాంక్ లోన్‌పై కొనాలి అంటే 15 వేల నుంచి 25 వేల వరకు డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

మీరు ఇరవై వేలు డౌన్‌పేమెంట్ చేస్తే మిగిలిన లక్ష నుంచి 1.35 లక్షల రూపాయలు మొత్తాన్ని బ్యాంకు లోన్‌గా ఇస్తుంది.

టూవీలర్‌ ఎలక్ట్రిక్ వాహనాలపై బ్యాంకులు ఇప్పుడు సుమారు 9.5 నుంచి 12 శాతం వరకు వార్షిక వడ్డీని వసూలు చేస్తున్నాయి.

మీ ఆర్థిక స్థితిని బట్టి ఈ లోన్ కాలపరిమితిని 12 నెలల నుంచి 48 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు.

మీరు నాలుగేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 2800 నుంచి మూడు వేల వరకు ఈఎంఐ చెల్లించాలి.