రూ.2000లకే మీ ఇంటికి బజాజ్‌ Chetak C3501!

Published by: Khagesh

గతంలో భారతీయ మార్కెట్‌ను ఏలిన బజాజ్‌ ఈవీతో మరోసారి వచ్చింది.

బజాజ్‌ ఈవీని పవర్‌ఫుల్‌గా, లేటెస్ట్‌ ఫీచర్లతో లాంచ్ చేసింది.

టాప్‌ స్పీడ్, రేంజ్ పెరగడం ఆకట్టుకునే అంశం.

ఓలా, ఏథ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తున్న బజాజ్‌ చేతక్ ఈవీ

మైండ్‌ బ్లాక్ చేసే ఫీచర్లు, ప్రీమియం మెట్ బాడీతో వస్తోంది.

ఇండిగో బ్లూ, బ్రూక్లిన్‌ బ్లాక్, పిస్తా గ్రీన్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది.

మీరు బజాజ్ చేతక్ బుక్ చేయాలంటే 2000 ఉంటే చాలు

బజాజ్ చేతక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసి టెస్ట్ డ్రైవ్ చేయాలి.

మీకు బైక్ నచ్చినట్టు అయితే పదివేలు చెల్లించి బైక్ ఇంటికి తీసుకెళ్లొచ్చు

మిగతా అమౌంట్‌ను బ్యాంక్‌ లోన్ పొంది నెల నెల EMI చెల్లించవచ్చు.