బైక్ చైన్ ఎప్పుడు మార్చాలి?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బైక్ చైన్ వాహనంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఇది ఇంజిన్ కు శక్తిని అందిస్తుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బైక్ తో పాటు చైన్ ను కూడా శుభ్రం చేయడం అవసరం

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

చెయిన్ లో ఎక్కువ వదులు లేదా బిగుతు రావడం అరిగిపోవడానికి సంకేతం

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

చెయిన్ నుండి పదేపదే శబ్దం రావడం కూడా లోపానికి సంకేతం

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

చాలా మందికి బైక్ చైన్ ఎప్పుడు మార్చాలి అనే సందేహం ఉంటుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

నిపుణుల అభిప్రాయం ప్రకారం చైన్ లో ఎక్కువ అరుగుదల కనిపించినప్పుడు దానిని మార్చాలి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

సాధారణంగా బైక్ చైన్ను 20000 కిలోమీటర్ల కు ఓ సారి మార్చాలి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఎక్కువ శుభ్రత , లూబ్రికేషన్ వల్ల చైన్ జీవితకాలం పెరుగుతుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

సరైన సమయంలో చైన్ మార్చడం వల్ల బైక్ యొక్క పనితీరు , భద్రత పెరుగుతుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels