అన్వేషించండి

Best Electric Scooter: టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది - ఓలా, ఏథర్‌లతో పోటీ పడుతుందా?

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వర్సెస్ ఓలా ఎస్1 ప్రో వర్సెస్ ఏథర్ 450 ప్లస్

టీవీఎస్ తన కొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 7 అంగుళాల స్క్రీన్ కొత్త యూఐ, వాయిస్ అసిస్టెంట్, టీవీఎస్ ఐక్యూబ్ అలెక్సా ఇంటిగ్రేషన్, ఓటీఏ అప్‌డేట్స్, 1.5 కేడబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, బ్లూటూత్, క్లౌడ్ కనెక్టివిటీ అందించారు.

దీని టాప్ ఎండ్ వేరియంట్లో 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఏకంగా 140 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుంది. ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ వేరియంట్లలో 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇవి 100 కిలోమీటర్ల రేంజ్ అందించనున్నాయి. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది బెస్టేనా?

ఏథర్ 450 ప్లస్ వర్సెస్ ఓలా ఎస్1 ప్రో వర్సెస్ టీవీఎస్ ఐక్యూబ్
ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్‌టీల్లో బ్యాటరీ అవుట్‌పుట్ 4.4 కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను అందించనున్నాయి. ఓలా ఎస్1 ప్రో 8.5 కేడబ్ల్యూ, ఏథర్ 5.4 కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను అందించనున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన రేంజ్ విషయానికి వస్తే.. ఐక్యూబ్ వేరియంట్‌ను బట్టి 140 కిలోమీటర్ల వరకు అందించనుంది. ఓలా ఎస్1 ప్రో రేంజ్ 181 కిలోమీటర్లు కాగా... ఏథర్ రేంజ్ 116 కిలోమీటర్లుగా ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ ప్రారంభ వేరియంట్ ధర రూ.98,564 కాగా, ఎస్ వేరియంట్ ధర రూ.1.08 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ అయిన ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్ ధరలు తెలియరాలేదు. ఓలా ఎస్1 ధర రూ.85,000 కాగా... ఎస్1 ప్రో ధర రూ.1.2 లక్షలుగా ఉంది. ఇక ఏథర్ ధర రూ.1.19 లక్షల నుంచి రూ.1.4 లక్షల మధ్య ఉంది.

వీటి రేంజ్, పవర్ అవుట్‌పుట్‌లు వేర్వేరుగా ఉన్నా... రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి మీకు కావాల్సిన బైక్‌ను ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి వీటిలో ఏథర్ బెస్ట్ అన్నట్లు కనిపించినప్పటికీ మిగతా రెండిటినీ కూడా ఊరికే తీసిపారేయలేం.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TVS Motor Company (@tvsmotorcompany)

టాప్ హెడ్ లైన్స్

Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget