అన్వేషించండి

Tubeless Tyre: పంక్చర్ అయిన తర్వాత ఎంత దూరం వెళ్లవచ్చు ? ట్యూబ్‌లెస్ టైర్లు ఎలా పనిచేస్తాయి

Car Care Tips: ట్యూబ్‌లెస్ టైర్లలో మేకు గుచ్చుకున్నా లొపలి రబ్బర్ గాలిని బంధించడం వల్ల గాలి వెంటనే బయటకు పోదు. చిన్న పంక్చర్ అయినప్పుడు వాహనాన్ని కొంతదూరం వరకు నడపవచ్చు.

ప్రస్తుతం వాహనాల్లో కొత్త టెక్నాలజీతో వాహనదారులకు కొన్ని సమస్యలు తగ్గుతున్నాయి. టైర్లు కూడా గతంలో కంటే చాలా మెరుగయ్యాయి. అప్పట్లో టైర్ పంచర్ అయినప్పుడు మీ కారు, బైక్ వెంటనే ఆగిపోయేది. తరువాత స్టెపనీ మార్చాల్సి వచ్చేది. అందుకోసం చాలా శ్రమించాలి. కానీ ఇప్పుడు ట్యూబ్‌లెస్ టైర్లు ఈ ఇబ్బందిని చాలా వరకు తగ్గించేశాయి. ఈ టైర్లు పంక్చర్ అయిన తర్వాత కూడా కొంత దూరం వరకు వెళ్లవచ్చు. దీనివల్ల కారు నడిపేవారికి టైర్ మార్చాలన్న టెన్షన్ కాస్త తగ్గుతుంది.

ట్యూబ్‌లెస్ టైర్లలో గాలి వెంటనే ఎందుకు పోదు?

ట్యూబ్‌లెస్ టైర్ లోపల విడిగా ట్యూబ్ అంటూ ఉండదు. దీని లోపల గాలి బయటకు పోకుండా అడ్డుకునే ఒక స్పెషల్ లేయర్ ఉంటుంది. అలాగే ఈ టైర్ రిమ్ (Rim) కు గట్టిగా అతుక్కుని ఉండటం వల్ల గాలి బయటకు రాదు. ఇందులో ఏదైనా మేకు లేదా వస్తువు గుచ్చుకున్నప్పుడు, అది అక్కడే ఇరుక్కుపోయి ఉండటం వల్ల గాలి నెమ్మదిగా బయటకు వెళ్తుంది. ఇదే కారణంతో ట్యూబ్‌లెస్ టైర్  పంక్చర్ అయినా వెంటనే మీ కారు ఆగిపోదు.

పంక్చర్ అయిన తర్వాత ఎంత దూరం వరకు వెళ్లొచ్చు ?

ట్యూబ్‌లెస్ టైర్‌కు చిన్న మేకు గుచ్చుకుని, అది బయటకు రాకుండా ఉంటే, వాహనాన్ని నెమ్మదిగా 50 నుండి 100 కిలోమీటర్ల వరకు నడిపేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి చాలా నెమ్మదిగా బయటకు పోతుంది. దాంతో మీకు దగ్గరలోని ఏదైనా పంచర్ షాపునకు చేరుకోవడానికి సమయం దొరుకుతుంది. కానీ ఒకవేళ టైర్‌కు పెద్ద Cut పడినా లేదా గాలి చాలా వేగంగా బయటకు పోతున్నా వాహనాన్ని  నడపడం సరికాదు. అటువంటప్పుడు వెంటనే మీ వెహికల్ ఆపివేయడం మంచిది. లేకపోతే టైర్, రిమ్ రెండూ పాడయ్యే అవకాశం ఉంటుంది.

ట్యూబ్‌లెస్ టైర్ల వల్ల ప్రయోజనాలు

ట్యూబ్‌లెస్ టైర్ల వల్ల కలిగేపెద్ద ప్రయోజనం ఏంటంటే, ఇందులో గాలి చాలా నెమ్మదిగా బయటకు పోతుంది. దీనివల్ల వాహనంపై నియంత్రణ కోల్పోకుండా ఉండవచ్చు. ఈ టైర్లు బరువు తక్కువగా ఉంటాయి. దీనివల్ల వాహనంపై ఎక్కువ భారం పడదు. మైలేజ్ కూడా కొంత మెరుగ్గా ఉంటుంది. ఇవి ఎక్కువ వేడి ఉత్పత్తి చేయవు. కనుక ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. చిన్న చిన్న పంక్చర్లను టైర్ విప్పకుండానే సులభంగా రిపేర్ చేయవచ్చు. అందుకే ప్రస్తుతం చాలా వాహనాల్లో ట్యూబ్‌లెస్ టైర్లు వినియోగించడం వైపు మొగ్గు చూపుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Electric Vehicles: ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ, EVల ధర ఎందుకు పెరుగుతోంది
ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ, EV Cost ఎందుకు పెరుగుతోంది
రూ.13.50 లక్షల నుంచి Kia Syros EV - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు? కొనాలంటే ఏది బెస్ట్‌?
Kia Syros EVలో 7 వేరియంట్లు - ఏ వేరియంట్‌ బెస్ట్‌? మీ డబ్బుకు పూర్తి విలువ ఇచ్చేది ఏది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Turbo Brezza కొనాలా? NA Brezza తీసుకోవాలా? - డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో తేడాలు ఏంటి?
కొత్త Maruti Brezzaలో Turbo పెట్రోల్‌ Vs సాధారణ పెట్రోల్‌ - తేడాలు ఏంటో తెలుసా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget