అన్వేషించండి

భారత మార్కెట్‌లోకి Triumph Thruxton 400 గ్రాండ్ ఎంట్రీ – స్టైలిష్ డిజైన్, 398cc ఇంజిన్‌ - ధర, ఫీచర్లు మీకోసం!

Triumph Thruxton 400: ట్రయంఫ్ భారతదేశంలో స్టైలిష్ డిజైన్ & శక్తివంతమైన 398cc ఇంజిన్‌తో థ్రక్ట్సన్‌ 400 ను లాంచ్‌ చేసింది. దీని ధర & మోడరన్‌ ఫీచర్ల వివరాలు ఈ కథనంలో.

Triumph Thruxton 400 Price In Hyderabad, Vijayawada: స్టైలిష్, రెట్రో లుక్ & స్మార్ట్‌ ఫీచర్లతో ట్రయంఫ్‌ థ్రక్ట్సన్‌ 400 భారతదేశంలో లాంచ్‌ అయింది. దీని ధర రూ. 2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). హైదరాబాద్‌ & విజయవాడలో.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని ఆన్‌-రోడ్‌ ధర (Triumph Thruxton 400 on-road price, Hyderabad) దాదాపు రూ. 3.31 లక్షలు అవుతుంది. రైడింగ్ & స్టైల్ విషయంలో రాజీ పడకూడదనుకునే బైకర్ల కోసం ఈ బైక్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు.

బలమైన పునరాగమనం
థ్రక్ట్సన్‌ అనే పేరు, కేఫ్ రేసర్ స్టైల్ బైక్‌లతో బాగా పాపులర్‌ అయింది. ఈసారి ట్రయంఫ్, తన థ్రక్ట్సన్‌ 400 ను కొత్త & ఆధునిక రూపంలో పరిచయం చేసింది. ఇది 398cc TR-సిరీస్ ఇంజిన్‌తో వచ్చింది, 42 PS పవర్‌ ఇస్తుంది. శక్తి & పనితీరు పరంగా, ఈ బైక్ దాని విభాగంలోని ఇతర బైక్‌ల కంటే ముందుంది. థ్రక్ట్సన్‌ 400 అధిక వేగాన్ని & అదే సమయంలో అద్భుతమైన నియంత్రణ కలగలిపి మంచి రైడింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది.

ట్రయంఫ్ థ్రక్ట్సన్‌ 400, ప్రతి ఒక్కరూ తిరిగి చూసే రూపంతో లాంచ్‌ అయింది. కండలు తిరిగిన యోధుడిలా కనిపించే & జాగ్రత్తగా డిజైన్‌ చేసిన ఇంధన ట్యాంక్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌ బార్లు & కలర్‌-కోడెడ్ బుల్లెట్ సీట్ కౌల్ వంటి ప్రత్యేక అంశాలు దీని డిజైన్‌లో ఉన్నాయి, ఇవి ఈ బండిని ఎంతటి జనసమూహంలోనైనా ప్రత్యేకంగా నిలబెటతాయి. ఈ బైక్ పూర్తిగా రెట్రో కేఫ్ రేసర్ లుక్‌ ఇస్తుంది, అదే సమయంలో ఆధునిక టచ్ కూడా కనిపిస్తుంది.

పనితీరు & సాంకేతికత
ట్రయంఫ్ థ్రక్ట్సన్‌ 400 లుక్స్‌లోనే కాకుండా పెర్ఫార్మెన్స్ & టెక్నాలజీ పరంగా కూడా గొప్ప బైక్‌. ట్రాక్షన్ కంట్రోల్‌ను మార్చుకోగలగే సౌకర్యం దీనిలో ఉంది, ఇది బైక్‌ను జారే రోడ్లపై కూడా స్థిరంగా ఉంచుతుంది. టార్క్-అసిస్ట్ క్లచ్ కారణంగా క్లచ్ ఆపరేషన్ చాలా స్మూత్‌గా ఉంటుంది, తద్వారా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు రైడర్‌ అలసిపోడు. రైడ్-బై-వైర్ థ్రోటిల్ సహాయంతో బైక్ ప్రతి మలుపులోనూ అద్భుతమైన ప్రతిస్పందనను ఇస్తుంది. అలాగే, దాని డెడికేటెడ్ ఛాసిస్ & అప్‌గ్రేడ్ సస్పెన్షన్ సిస్టమ్ రైడ్‌ను మరింత సౌకర్యవంతంగా & నియంత్రణలో ఉంచేలా చేస్తాయి.

ట్రయంఫ్ థ్రక్ట్సన్‌ 400 గురించి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే దీనికి సుదీర్ఘ సర్వీస్‌ విరామం ఉంది, కాబట్టి దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా, ట్రయంఫ్ బైకుల నిర్మాణ నాణ్యత బలంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడడానికి ఇది కూడా ఒక కారణం. థ్రక్ట్సన్‌ 400 కూడా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోలదని భావిస్తున్నారు. ఈ బైక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని పెద్ద దేశాల్లో అందుబాటులో ఉంది. 

థ్రక్ట్సన్‌ 400 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,74,137, ఇది ఎక్కువగా అనిపించినప్పటికీ... ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్‌లో ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ బైక్‌గా నిలుస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

September 2026 Car Sales: టాటాకు భారీ షాక్.. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన మహీంద్రా.. సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల లెక్కలు
టాటా కార్ల కంటే మహీంద్రా కార్లపైనే జనం మోజు.. గత నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?
రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?
Triumph Bonneville T4: హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర, బైక్‌ లోన్‌, EMI పూర్తి వివరాలు
టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!
2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget