అన్వేషించండి

వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న ఎస్‌యూవీలు ఇవే - దీపావళి లోపే డెలివరీ!

ప్రస్తుతం మనదేశంలో తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న ఎస్‌యూవీ కార్లు ఇవే.

ప్రస్తుతం మనదేశంలో ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది. ఎస్‌యూవీల సేల్స్ కూడా మెల్లగా వేగం పుంజుకుంటున్నాయి. టొయోటా ఇటీవలే మనదేశంలో కొత్త అర్బన్ క్రూజర్ హైరైడర్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. దీని వెయిటింగ్ పీరియడ్ ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంది. అలాగే మారుతి సుజుకి గ్రాండ్ విటారా వెయిటింగ్ పీరియడ్ కూడా అంతే. దీనికి ఏకంగా 50 వేలకు పైగా ప్రీ-లాంచ్ బుకింగ్స్ రావడం విశేషం. ఇక మహీంద్రా స్కార్పియో ఎన్ డెలివరీలు అయితే 2024లో ప్రారంభంలో జరగనున్నాయి. ఒకవేళ దీపావళి పండుగ నాటికి కొత్త కారు మీ చేతికి రావాలనుకుంటే ఈ ఆప్షన్లు ట్రై చేయడం బెస్ట్.

1. రెనో కిగర్ (నాలుగు నుంచి ఆరు వారాలు)
ఈ విభాగంలో రెనో కిగర్ కంటే హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ కిగర్ కూడా మరీ తీసి పారేయదగ్గ కారేమీ కాదు. అద్భుతమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, స్టైలింగ్‌ను ఇందులో అందించారు. దీన్ని మనదేశంలోని యువ వినియోగదారుల కోసం రూపొందించారు. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ నాలుగు నుంచి ఆరు వారాల మధ్యలో ఉంది.

2. టాటా నెక్సాన్ (ఎనిమిది నుంచి 10 వారాలు)
ప్రస్తుతం హైదరాబాద్‌లో టాటా నెక్సాన్ ఎస్‌యూవీ వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి నాలుగు నెలల మధ్యలో ఉంది. అయితే కొన్ని వేరియంట్లను మాత్రం అంతకు ముందే పొందవచ్చు. దీనికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ కారు అమ్మకాలు ఏకంగా 51 శాతం పెరగడం విశేషం. ఈ కారును ఇప్పటికి ఇప్పుడు ఆర్డర్ చేస్తే దీపావళికి కొంచెం అటూఇటుగా డెలివరీ కానుంది.

3. నిస్సాన్ మ్యాగ్నైట్ (ఒకటి నుంచి మూడు నెలలు)
సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మరో సక్సెస్‌ఫుల్ కారు ఇదే. ఇది ఒక బడ్జెట్ ఫ్యామిలీ ఎస్‌యూవీ. నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ పేపర్ మీద కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నా కొందరు డీలర్లు వారి దగ్గర స్టాక్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇవి త్వరగానే డెలివరీ అయ్యే అవకాశం ఉంది.

4. మారుతి సుజుకి బ్రెజా (ఒక నెల)
కొత్త బ్రెజా కారు మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం హైదరాబాద్‌లో దీని వెయిటింగ్ పీరియడ్ నెలలోపే ఉందని తెలుస్తోంది. అది కూడా కొన్ని వేరియంట్ల మీదనే. కొన్ని వేరియంట్లు కొనాలంటే వెయిటింగ్ తప్పదు.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!
Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget