అన్వేషించండి

Tesla Model Y: భారత్‌లో Tesla Model Y ధర తగ్గుతుందా? దిగుమతి సుంకం, వాణిజ్య ఒప్పందం ప్రభావం ఉంటుందా?

Tesla Model Y: భారత్ లో టెస్లా Model Y 60 లక్షలకు నిర్దారించారు. EV పాలసీ, వాణిజ్య ఒప్పందాల వలన ఈ ధర తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tesla Model Y: ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారతదేశంలోకి అధికారికంగా ప్రవేశించింది. మోడల్ Yని ప్రారంభించింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్ రేంజ్ వేరియంట్ రూ. 68 లక్షలకు చేరుకుంటుంది. ఈ కారు కేవలం రియర్-వీల్-డ్రైవ్ (RWD) కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది.

ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో కంపెనీ భారతదేశపు మొదటి షోరూమ్‌ను కూడా ప్రారంభించింది. అయితే, ప్రారంభించిన కొన్ని వారాల తర్వాత టెస్లా ధరలు రూ. 15–20 లక్షల వరకు తగ్గుతాయని వార్తలు వస్తున్నాయి.

భారతదేశంలో టెస్లా ఎందుకు ఇంత ఖరీదైనది?
భారతదేశంలో టెస్లా మోడల్ Y ధర అమెరికా, చైనా మార్కెట్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ. అమెరికాలో ఇదే కారు దాదాపు $44,990 అంటే రూ. 38.60 లక్షలకు లభిస్తుంది, అయితే చైనాలో ఈ ధర రూ. 31.5 లక్షలు,  జర్మనీలో దాదాపు రూ. 46 లక్షలు.

భారతదేశంలో ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం దిగుమతి సుంకం. ఇది 70% నుంచి 110% వరకు విధిస్తున్నారు. టెస్లా ఇంకా CBU (కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్) కార్ల ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నందున, దీనిపై భారీ పన్ను వసూలు చేస్తున్నారు. 

దిగుమతి సుంకం అతిపెద్ద అడ్డంకి
ఎలాన్ మస్క్ చాలాసార్లు భారతదేశ దిగుమతి సుంకం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 2021లో ట్వీట్ చేస్తూ, భారతదేశంలో కార్లపై విధించే దిగుమతి సుంకం ప్రపంచంలోనే అత్యధికమని అన్నారు.

భారతదేశంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ముందు మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నానని ఆయన అన్నారు, అయితే ఇంత ఖరీదైన ధర కారణంగా కార్లు వినియోగదారులకు చేరుకోలేకపోతున్నాయి.

దేశీయ కంపెనీల అసంతృప్తి కూడా ఒక అడ్డంకి
ప్రభుత్వం నుంచి మస్క్‌ ఉపశమనం కోరుతుండగా, టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ కంపెనీలు దీనిని వ్యతిరేకించాయి. విదేశీ కంపెనీలకు దిగుమతి సుంకంపై మినహాయింపు ఇస్తే, ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టిన స్థానిక పెట్టుబడిదారులకు ఇది అన్యాయం అవుతుందని వారు అంటున్నారు.

ప్రభుత్వం కొత్త EV విధానం ఏమిటి?
మార్చి 2024లో, భారత ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానాన్ని ప్రవేశపెట్టింది, దీని ప్రకారం విదేశీ కంపెనీలు భారతదేశంలో రూ. 4,150 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే, 15% దిగుమతి సుంకంపై ప్రతి సంవత్సరం 8,000 ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, ఈ సౌకర్యాన్ని పొందడానికి కంపెనీలు కొన్ని షరతులను కూడా పాటించాలి.

వారు మూడేళ్లలోపు భారతదేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రారంభించాలి. మూడో సంవత్సరం నాటికి 25% స్థానికీకరణ, ఐదో సంవత్సరం నాటికి 50% స్థానికీకరణ అవసరం. అదనంగా, దిగుమతి చేసుకునే కార్ల ధర $35,000 (సుమారు రూ. 29 లక్షలు) కంటే ఎక్కువగా ఉండాలి.

వాణిజ్య ఒప్పందం ధర తగ్గిస్తుందా?
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి, ఇందులో కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశం కూడా ఉంది. టెస్లా, ఇతర అమెరికన్ కంపెనీలకు భారతదేశంలోకి ప్రవేశించడం సులభతరం చేయడానికి, ఆటోమొబైల్స్‌పై విధించే సుంకాన్ని తొలగించాలని అమెరికా కోరుకుంటోంది.

ఈ వాణిజ్య ఒప్పందం జులై 31, 2025లోపు ఖరారైతే, దిగుమతి సుంకం తగ్గితే, టెస్లా మోడల్ Y ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

టెస్లా ధర ఎంత తగ్గవచ్చు?
టెస్లాకు EV విధానం కింద మినహాయింపు లభిస్తే లేదా వాణిజ్య ఒప్పందం ద్వారా దిగుమతి సుంకం తగ్గిస్తే, మోడల్ Y ధర రూ. 60 లక్షల నుంచి రూ. 45 లక్షలకు తగ్గవచ్చు.

ఆటో నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఇది టెస్లా కార్లను మధ్యతరగతి EV కొనుగోలుదారులకు చేరువ చేస్తుంది, వారు ప్రస్తుతం ధర కారణంగా టెస్లాకు దూరంగా ఉన్నారు. ఇది కంపెనీ విక్రయాలను పెంచడమే కాకుండా భారతదేశంలో దాని బ్రాండ్ ఆధిపత్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వెల్లడించిన వైఎస్ షర్మిల.. ఆవేదనతో పోస్ట్
YS Sharmila: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వెల్లడించిన వైఎస్ షర్మిల.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
Income Tax Raids: ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు.. 5 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత సోదాలు
Embed widget