అన్వేషించండి

SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్

Upcoming SUVs 2026: భారత్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు కార్ల కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో వినియోగదారులకు అనేక కొత్త ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.

మీరు కొత్త SUVని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటే, కొన్ని వేచి చూడాలి. భారత ఆటో మార్కెట్లోకి రాబోయే 2 నెలల్లో పలు కొత్త SUVలు రాబోతున్నాయి. పెరుగుతున్న SUVల డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కార్ల కంపెనీలు నిరంతరం కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఇందువల్లే కస్టమర్లకు అనేక కొత్త కార్ల మోడల్స్ అందుబాటులోకి వస్తాయి. వీటిలో ఎలక్ట్రిక్, పెట్రోల్, హైబ్రిడ్ టెక్నాలజీల వాహనాలు ఉంటాయి. కొన్ని మోడళ్లు సరికొత్తగా లాంఛ్ అవుతుండగా, మరికొన్ని ప్రముఖ SUVల అప్‌డేటెడ్ వెర్షన్లుగా వస్తున్నాయి. 

టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV) లాంటి క్రేజ్ ఉన్న పాపులర్ కారు కూడా మార్కెట్లోకి లాంచ్‌కు సిద్ధమవుతోంది. కొత్త టెక్నాలజీ, మెరుగైన ఫీచర్లు, ఎక్కువ రేంజ్, ఆధునిక డిజైన్‌తో ఈ SUVలు మార్కెట్లో పోటీని మరింత పెంచుతాయి.  అటువంటి పరిస్థితిలో, మీరు త్వరలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ లాంచ్‌లపై నిఘా ఉంచడం చాలా అవసరం.

టాటా సియెర్రా ఈవీ, ఎంజీ మెజెస్టర్, నిస్సాన్ టెక్టాన్‌లపైనే ఫోకస్ 

రాబోయే లాంచ్‌లలో ఎక్కువగా టాటా సియెర్రా ఈవీ గురించి చర్చ జరుగుతోంది. ఇది కంపెనీ ఐకానిక్ సియెర్రాను సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో తీసుకువస్తున్నారు. ఇందులో ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, మోడ్రన్ క్యాబిన్, అడ్వాన్స్డ్ ఫీచర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఇది కాకుండా ఎంజీ మెజెస్టర్ (MG Majestor) కూడా త్వరలోనే మార్కెట్లోకి రావచ్చు. కంపెనీ ఫ్లాగ్‌షిప్ SUV అవుతుంది. టొయోటా ఫార్చ్యూనర్ వంటి పెద్ద SUVలకు గట్టి పోటీనిస్తుంది. 

Also Read: Best Scooters: రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి ఈ 4 స్కూటర్లు బెస్ట్, మీకు ఏది సెట్ అవుతుంది

ఇందులో ప్రీమియం ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, అనేక లగ్జరీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. మరోవైపు నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton) మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లో వస్తుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ప్రముఖ SUVలకు పోటీ ఇవ్వనుంది. వీటితో పాటు హోండా ZR-V, నిస్సాన్ టెక్టాన్, కియా సైరోస్ EV కూడా త్వరలోనే వస్తుంది. 

SUVల డిమాండ్ ఎందుకు.. దీనివల్ల లాభం ఏంటి?

గత కొన్నేళ్లుగా భారత కస్టమర్లలో SUVల ప్రజాదరణ వేగంగా పెరిగింది. ఎత్తైన సీటింగ్ పొజిషన్, బలమైన రోడ్ ప్రెజెన్స్, ఎక్కువ స్పేస్, మెరుగైన ఫీచర్లు ప్రధాన కారణాలు. కంపెనీలు కూడా తమ పోర్ట్‌ఫోలియోలో SUVల సంఖ్యను పెంచుతున్నాయి. కొత్త మోడళ్లు రావడం వల్ల కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు లభిస్తాయి. పోటీ పెరగడంతో ధరలు, ఫీచర్ల పరంగా ప్రయోజనం కలగవచ్చు. పలు కంపెనీలు కొత్త టెక్నాలజీ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. 

మీరు SUVని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే, కొన్ని వారాలు వెయిట్ చేసి కొత్త మోడల్స్ లో మీకు నచ్చింది కొనుగోలు చేయవచ్చు. కొత్తగా లాంచ్ అయ్యే వాహనాలలో మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీ, ఎక్కువ సౌకర్యం, మోడ్రన్ పవర్‌ట్రైన్‌ను చూడవచ్చు. ఆటో మార్కెట్ ఫోకస్ అంతా త్వరలో రాబోయే ఈ SUV లాంచ్‌లపైనే నెలకొంది.

Also Read: Water In Fuel Tank: బైక్, కారు ఫ్యూయల్ ట్యాంక్‌లోకి నీరు చేరితే ఏమవుతుంది ? ఏ సమస్యలు వస్తాయి

Frequently Asked Questions

కొత్త SUV కొనుగోలు చేయడానికి ఎందుకు వేచి ఉండాలి?

రాబోయే రెండు నెలల్లో అనేక కొత్త SUV మోడల్‌లు విడుదల కానున్నాయి. వేచి ఉండటం వల్ల మీకు మరింత మెరుగైన ఎంపికలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది.

భారత మార్కెట్లో రాబోయే కొత్త SUVలలో ఏ టెక్నాలజీ ఉంటుంది?

కొత్తగా రాబోయే SUVలలో ఎలక్ట్రిక్, పెట్రోల్ మరియు హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన వాహనాలు ఉంటాయి. కొన్ని కొత్త మోడల్‌లు కాగా, మరికొన్ని అప్‌డేటెడ్ వెర్షన్‌లు.

త్వరలో విడుదల కానున్న కొన్ని ముఖ్యమైన SUV మోడల్‌ల పేర్లు ఏమిటి?

టాటా సియెర్రా ఈవీ, ఎంజీ మెజెస్టర్, నిస్సాన్ టెక్టాన్, హోండా ZR-V మరియు కియా సైరోస్ ఈవీ వంటివి త్వరలో లాంచ్ కానున్నాయి.

భారతదేశంలో SUVలకు ప్రజాదరణ పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

ఎత్తైన సీటింగ్ పొజిషన్, బలమైన రోడ్ ప్రెజెన్స్, ఎక్కువ స్పేస్ మరియు మెరుగైన ఫీచర్లు వంటివి SUVల ప్రజాదరణకు ప్రధాన కారణాలు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget