అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం వేగంగా పెరుగుతోంది

తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లు సామాన్య ప్రజలకు అధిక బడ్జెట్ సమస్యను దూరం చేస్తాయి

Image Source: pexels

ఈ కార్లు పెట్రోల్, జిల్ తో పోలిస్తే తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేయవచ్చు

Image Source: pexels

ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ కూడా ఇతర కార్లతో పోల్చితే చాలా చౌకగా ఉంటుంది. ఇంధన కొరత అనేది ఉండదు

Image Source: pexels

అనేక కంపెనీలు సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి

Image Source: pexels

బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లలో ఇప్పుడు ఎక్కువ రేంజ్ బ్యాటరీ అందుబాటులో ఉంటున్నాయి.

Image Source: pexels

హైదరాబాద్‌లో MG Comet EV బేస్ట మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.63, ఆన్ రోడ్ ధర రూ. 8.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది

Image Source: pexels

హైదరాబాద్‌లో Tata Toago EV ఆన్ రోడ్ ధర రూ. 7,29,553 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels

కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు ఎలక్ట్రిక్ వాహనాల ధరల్ని మరింత తగ్గిస్తాయి.

Image Source: pexels

కొనుగోలు చేసే ముందు వాటి ధరతో పాటు రేంజ్, ఛార్జింగ్ టైమ్ పూర్తి వివరాలు తెలుసుకున్నాకే కొనడం మంచిది

Published by: Shankar Dukanam
Image Source: pexels