రాయల్ ఎన్‌ఫీల్డ్ Bullet లేదా Classic ఏ బైక్ కొనడం మంచిది

Published by: Shankar Dukanam
Image Source: PIXABAY

మీరు కూడా Royal Enfield Bullet లేదా Classic 350 బైక్ లలో ఏది కొనాలో తెలియడం లేదా.. వాటి ఫీచర్లను తెలుసుకోండి.

Image Source: PIXABAY

బుల్లెట్లో రెట్రో, ఐకానిక్ లుక్ ఉంటుంది. అయితే క్లాసిక్‌లో వింటేజ్‌తో పాటు ఆధునిక డిజైన్లు అందుబాటులో ఉన్నాయి

Image Source: PIXABAY

బుల్లెట్లో పొడవైన సింగిల్ పీస్ సీటు ఉంది. లాంగ్ జర్నీలకు మంచిది. క్లాసిక్‌లో స్ప్లిట్ అయిన వేరు వేరు సీట్లు ఉన్నాయి

Image Source: PIXABAY

బుల్లెట్ హ్యాండిల్‌బార్ కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. ఇది నిటారుగా కూర్చుని నడపడానికి హెల్ప్ అవుతుంది.

Image Source: PIXABAY

క్లాసిక్ 350 లో LED హెడ్‌ల్యాంప్ ట్రిప్పర్ నావిగేషన్ లాంటి ఆధునిక ఫీచర్లు లభిస్తాయి

Image Source: PIXABAY

బుల్లెట్ సాధారణంగా క్లాసిక్ కంటే కొంచెం ధర చౌకగా ఉంటుంది

Image Source: PIXABAY

క్లాసిక్ లో ఎక్కువ రంగులు, స్టెల్త్ బ్లాక్ వంటి ఆధునిక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి

Image Source: PIXABAY

క్లాసిక్ లో తరచుగా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, మెరుగైన డిస్క్ బ్రేక్ ముందు వెనుక ఆప్షన్ లభిస్తుంది

Image Source: PIXABAY

రెండింటి బరువు దాదాపు సమానం. డింటిలోనూ ఒకే ఇంజిన్ ఉంది కానీ బుల్లెట్ శబ్దం మరింత ఎక్కువగా వస్తుంది.

Image Source: PIXABAY