బైక్ ఇంజిన్ ఆయిల్ టైం టు టైమ్ మార్చుకోవాలి. అప్పుడే బైక్ ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels

బైక్ ఇంజిన్ ఆయిల్ ను ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు మార్చకూడదు.

Image Source: pexels

సాధారణంగా 2000 కి.మీ నుంచి 5 వేల కిలోమీటర్ల తర్వాత ఆయిల్ మార్చాని సూచిస్తున్నారు.

Image Source: pexels

సరైన టైమ్ అనేది మీ బైక్, ఆ కంపెనీ ఆయిల్ రకంపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

మినరల్ ఆయిల్ అయితే బైకులో త్వరగా మార్చాలి

Image Source: pexels

సింథటిక్ ఆయిల్ ఎక్కువ దూరం నడుస్తుందని నిపుణులు చెబుతున్నారు

Image Source: pexels

ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ భాగాలను త్వరగా అరిగిపోకుండా కాపాడుతుంది

Image Source: pexels

పాత నూనె ఇంజిన్ పనితీరును తగ్గించవచ్చు, సమయానికి ఆయిల్ మార్చడం వల్ల మైలేజ్ మెరుగవుతుంది

Image Source: pexels

బైక్ సర్వీస్ బుక్ లో ఇచ్చిన సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి

Image Source: pexels