అన్వేషించండి

Renault Triber: రూ.ఆరు లక్షల్లోపే 7 సీటర్ కారు - వావ్ అనిపిస్తున్న రెనో కారు!

Renault Triber Mileage: ప్రముఖ కార్ల బ్రాండ్ రెనో మనదేశంలో బెస్ట్ 7 సీటర్‌ను విక్రయిస్తుంది. అదే రెనో ట్రైబర్. దీని ఎక్స్ షోరూం ధర రూ.ఆరు లక్షల్లోపే ఉండటం విశేషం.

Best Affordable Premium Look 7 Seater Car: మనం 7 సీటర్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినప్పుడల్లా, ఈ కారు ఖరీదు ఎక్కువ ఉంటుందనే ప్రశ్న మనలో మెదులుతుంది. కానీ భారతీయ మార్కెట్లో కొన్ని 7 సీటర్ కార్లు ఉన్నాయి. ఇవి ప్రీమియం లుక్‌తో, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్తమ 7 సీటర్ కార్లలో ఒకటి రెనో ట్రైబర్. ఇది లుక్స్, ఫీచర్లలో చాలా ప్రీమియం రేంజ్‌లో ఉంటుంది.

రెనో ట్రైబర్ కారు భద్రత పరంగా కూడా చాలా మంచిదని భావిస్తారు. మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఏడుగురు ప్రయాణికులు కూర్చున్న తర్వాత కూడా చిన్న పిల్లలను కూడా కూర్చోబెట్టడానికి కారులో తగినంత స్థలం ఉంటుంది.

రెనో ట్రైబర్ 7 సీటర్ ధర ఎంత?
రెనో ట్రైబర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. ఇది భారత మార్కెట్లో మారుతి ఎర్టిగా, కియా కేరెన్స్‌లకు పోటీగా ఉంది. రెనో ట్రైబర్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. దీని పవర్ అవుట్‌పుట్ 72 బీహెచ్‌పీ కాగా, 96 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

రెనో ట్రైబర్ కారు యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. దీంతోపాటు మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్, పుష్ బటన్ స్టార్ట్/అప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మొదలైన అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది.

రెనో ట్రైబర్ వీల్ బేస్ 2,636 మిల్లీమీటర్లు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 182 మిల్లీమీటర్లుగా ఉంది. ప్రజలకు ఎక్కువ స్థలం లభించే విధంగా దీన్ని రూపొందించారు. రెనో ట్రైబర్ సీటును 100 కంటే ఎక్కువ మార్గాల్లో సర్దుబాటు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. మీరు ఈ కారును లిమిటెడ్ ఎడిషన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 14 అంగుళాల ఫ్లెక్స్ వీల్స్, పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్‌ను కూడా పొందుతుంది.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget