అన్వేషించండి

Toyota Glanza 2022: కొత్త గ్లాంజా వచ్చేసింది - రూ.6.4 లక్షల్లోనే ప్రీమియం ఫీచర్లు - ఎలా ఉందో చూసేయండి!

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా తన కొత్త కారును మార్కెట్లో లాంచ్ చేసింది. అదే 2022 టొయోటా గ్లాంజా.

టొయోటా గ్లాంజా కొత్త వేరియంట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర దాదాపుగా బలెనో రేంజ్‌లోనే ఉంది. ఇప్పుడు వచ్చిన గ్లాంజా ఇంతకు ముందు వెర్షన్ల కంటే స్టైలిష్ లుక్‌తో ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. దీని ముందువైపు లుక్ పూర్తిగా మారిపోయింది. కామ్రీ ప్లస్ తరహాలో కొత్త లుక్ ఉన్న బంపర్‌ను ఇందులో అందించారు. దీని డీఆర్ఎల్ సిగ్నేచర్ కూడా కొత్తగా ఉంది.

దీని లుక్ కూడా మరింత అగ్రెసివ్‌గా ఉంది. ఇందులో కొత్త డ్యాష్ బోర్డును అందంచారు. ఇంతకుముందు వచ్చిన గ్లాంజా కంటే పెద్ద టచ్ స్క్రీన్ కూడా ఇందులో ఉంది. కొత్త ఫీచర్లు కూడా ఇందులో అందించారు. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌ను కంపెనీ ఇందులో అందించింది.

బలెనోతో పోలిస్తే ఇందులో కొన్ని మార్పులు కూడా ఉన్నాయి. దీని లోపల కూడా డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌నే కంపెనీ అందించడం విశేషం. దీంతోపాటు గ్లాంజా మరిన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ, ఎస్, జీ, వీ మోడళ్లలో ఈ కారు కొనుగోలు చేయవచ్చు. గతంలో ఉన్న గ్లాంజా కేవలం కొన్ని వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, క్లైమెట్ కంట్రోల్, 9 అంగుళాల టచ్ స్క్రీన్, 360 డిగ్రీల కెమెరాలు, వెనకవైపు ఏసీ వెంట్లు కూడా ఇందులో అందించారు. 90 బీహెచ్‌పీ సామర్థ్యం ఉన్న 1.2 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. ఇది అదనపు మైలేజ్‌ను కూడా అందించనుంది.

ఇందులో ఏఎంటీ వెర్షన్, మాన్యువల్ గేర్ బాక్స్ కూడా అందించారు. ప్రారంభ వేరియంట్ ధర రూ.6.39 లక్షలుగా ఉంది. ఫుల్లీ లోడెడ్ ఏఎంటీ వేరియంట్ ధర రూ.9.69 లక్షలుగా నిర్ణయించారు. ఏఎంటీ వెర్షన్ ఎస్ వేరియంట్ నుంచి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఐ20, ఆల్ట్రోజ్, బలెనోలతో పోటీ పడనుంది.

Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!

Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Toyota India (@toyota.india)

టాప్ హెడ్ లైన్స్

సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget