అన్వేషించండి

New Maruti Dzire Vs Honda Amaze: కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?

New Maruti Dzire: కొత్త మారుతి డిజైర్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. ఈ కారు త్వరలో రానున్న హోండా అమేజ్‌తో పోటీ పడనుంది. మరి వీటిలో ఏది బెస్ట్?

Maruti Suzuki Dzire 2024 vs Honda Amaze: మారుతి సుజుకి డిజైర్ ఇటీవలే కొత్త అప్‌డేట్‌లతో భారత మార్కెట్లో విడుదలైంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.79 లక్షలుగా ఉంది. అదే సమయంలో టాప్ వేరియంట్ ధర రూ.10.14 లక్షల వరకు ఉంటుంది. మీరు మారుతి సుజుకి డిజైర్‌ను మొత్తం నాలుగు వేరియంట్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

మారుతి డిజైర్ కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లతో వచ్చింది. ఈ కారు ముందు, వెనుక రెండింటిలోనూ ఎల్ఈడీ లైట్లు అందించారు. ఈ కారులో 15 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారు ఆకారం మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంది. 9 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇందులో అందించారు. స్టీరింగ్‌ను కూడా కొత్త పద్ధతిలో రూపొందించారు. డయల్స్ స్విఫ్ట్ లాగా ఉన్నప్పటికీ అవి డిజిటల్ కానప్పటికీ స్పష్టంగా ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ శుభ్రంగా, సింపుల్ డిజైన్‌తో వచ్చింది. దీనితో పాటు కారులో స్టోరేజ్ స్పేస్ కూడా చాలా బాగుంది.

Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!

మారుతి డిజైర్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
కొత్త మారుతి డిజైర్‌లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే ఈసారి డిజైర్‌లో సన్‌రూఫ్ ఫీచర్, హెచ్‌డీ డిస్‌ప్లేతో 360 డిగ్రీ కెమెరా అందించారు. 360 డిగ్రీల కెమెరా ఫీచర్ పెద్ద సెడాన్‌లలో కనిపించదు. కానీ ఇందులో అందించారు. దీంతో పాటు క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్ వంటి అనేక ఫీచర్లు అందించారు. స్పేస్ గురించి చెప్పాలంటే ఇది మునుపటి వెర్షన్ మాదిరిగానే ఉంది. అయితే పాత డిజైర్ కంటే సీట్లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.

హోండా అమేజ్ ఎక్కడ ఉండవచ్చు?
హోండా అమేజ్ గురించి చెప్పాలంటే ఈ కారు ఇంకా లాంచ్ కాలేదు, అయితే దీని టీజర్ బయటకు వచ్చింది. హోండా అమేజ్ టీజర్‌ను బట్టి చూస్తే కొత్త అమేజ్ ఏడీఏఎస్‌తో రావచ్చని తెలుస్తోంది. దీంతో పాటు డిజైర్‌లో ఉన్న అనేక భద్రతా ఫీచర్లు ఇందులో కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త హోండా అమేజ్‌లో ఫీచర్లు, ఇంటీరియర్‌ భారీగా మారనుంది. ఈ కారు సిటీ, ఎలివేట్ నుంచి ఇన్‌స్పైర్ అవుతుంది. కొన్నాళ్లు ఆగితే మీరు హోండా అమేజ్‌తో కూడా కంపేర్ చేసుకుని నచ్చిన కారును కొనుక్కోవచ్చు. 

Also Read: సేల్స్‌లో దూసుకుపోతున్న రెనో 7 సీటర్ కారు - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!

టాప్ హెడ్ లైన్స్

బడ్జెట్‌లో EV కొనాలనుకుంటున్నారా? రూ.15 లక్షల లోపులో వచ్చే 8 ఎలక్ట్రిక్ కార్ల లిస్ట్‌
మీ బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు - టాటా నుంచే 4 మోడళ్లు!
Maruti Baleno on Road Price Hyderabad: హైదరాబాద్‌లో మారుతి బలెనో కంప్లీట్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ ఎంత? బ్రేకప్‌, మైలేజ్‌ అండ్‌ ఫీచర్స్‌ ఇవే!
హైదరాబాద్‌లో మారుతి బలెనో కంప్లీట్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ ఎంత? బ్రేకప్‌, మైలేజ్‌ అండ్‌ ఫీచర్స్‌ ఇవే!
పెట్రోల్ ఖర్చుల్లో భారీ సేవ్‌! చవకైన హైబ్రిడ్ కార్లు - ఆశ్చర్యపరిచే మైలేజ్
పెట్రోల్ ఖర్చు తగ్గించాలా? తక్కువ ధర హైబ్రిడ్ కార్లు ఇవే, 28km వరకు మైలేజ్!
టాటా సియెర్రా EV పూర్తి డిజైన్ తెలిసిపోయింది - AWD ఆప్షన్, 75kWh బ్యాటరీతో ప్రీమియం ఫీచర్ల తుపాన్‌!
627km రేంజ్‌తో వస్తున్న టాటా సియెర్రా EV! - మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఎంట్రీ, మహీంద్రా BE 6కు గట్టి పోటీ!

వీడియోలు

Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Latest News: తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
Hyderabad Bullet Train Corridor: బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
Gade Sai Krishna Case: సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
Baahubali 3 Update : బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Singer Sunitha : మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
SBI Caps Hyderabad Metro Valuation: హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?
హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?
Embed widget