అన్వేషించండి

అంబానీ కాదు, అదానీ అసలే కాదు! - దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కొన్న కేరళ వాసి, ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు

Costly vehicle registration India: ఖరీదైన కారు కొనడమే కాదు, దానికి ఖరీదైన VIP నంబర్ కోసం కూడా కొంతమంది పోటీ పడుతున్నారు. కేరళకు చెందిన ఒక వ్యక్తి, దేశంలోనే అత్యంత ఖరీదైన వెహికల్‌ నంబర్ కొన్నారు.

Most expensive number plate India 2025: లగ్జరీ కారుకు ఓనర్‌ కావాలనేది చాలా మంది కల. దేశంలోని పెద్ద సెలబ్రిటీలు & వ్యాపారవేత్తలు ఖరీదైన కార్లు కొని, అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటారు. అయితే, కారు మాత్రమే కాదు, ఆ కారుకు బిగించే రిజిస్ట్రేషన్ నంబర్ (VIP నంబర్ ప్లేట్) కూడా ప్రతిష్టను పెంచుతుంది. మహేంద్ర సింగ్ ధోని, షారుఖ్ ఖాన్, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖుల కార్లకు ఉండే ప్రత్యేక నంబర్ ప్లేట్ల గురించి మీరు తరచుగా వింటూనే ఉంటారు. అయితే, ఈ స్టార్లకు దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ లేదని మీకు తెలుసా?. ఈ కీర్తి కిరీటం, కేరళకు చెందిన టెక్ కంపెనీ CEO వేణు గోపాలకృష్ణన్‌కు దక్కింది.

వీఐపీ నంబర్ ప్లేట్‌ కోసం రూ. 47 లక్షల ఖర్చు
లిట్మస్7 కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (CEO) వేణు గోపాలకృష్ణన్‌కు లగ్జరీ కార్లంటే ఇష్టం. ఇటీవల, తన కార్ల కలెక్షన్‌లో కొత్త లగ్జరీ SUV ని జోడించారు. ఆయన దాదాపు రూ. 4.2 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ G63 AMG కారును కొనుగోలు చేశారు. అయితే, ఆ కారు కంటే ఆ కారు నంబర్ ప్లేటే ఇప్పుడు వైరల్‌ న్యూస్‌ అయి కూర్చుంది. వేణు గోపాలకృష్ణన్‌ కొత్త మెర్సిడెస్-బెంజ్ కారు రిజిస్ట్రేషన్ నంబర్ KL 07 DG 0007. ఈ ప్రత్యేకమైన నంబర్ కోసం లిట్మస్7 CEO రూ. 47 లక్షలు చెల్లించారు. ఇది ఇప్పటివరకు దేశంలోనే అత్యంత ఖరీదైన వెహికల్‌ నంబర్ ప్లేట్‌గా మారింది. 

మెర్సిడెస్-బెంజ్ G63 AMG
తన SUV ని చాలా ప్రత్యేకంగా చూపడానికి వేణు గోపాలకృష్ణన్ శాటిన్ మిలిటరీ గ్రీన్ కలర్‌ను ఎంచుకున్నారు, ఇది కారుకు ఒక రాయల్ & పవర్‌ఫుల్ లుక్‌ ఇస్తుంది. ఈ కారుకు గ్లాస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ & ప్రీమియం లెదర్ ఫినిష్డ్ ఇంటీరియర్‌ ఉన్నాయి. వెనుక సీటు ప్రయాణీకుల కోసం డ్యూయల్ స్క్రీన్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాకేజీని కూడా ఏర్పాటు చేశాడు. ఈ కారులో 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్‌డ్‌ V8 ఇంజిన్ ఉంది, ఇది 585 bhp పవర్ & 850 Nm పీక్‌ టార్క్ ఇస్తుంది. ఇది 9-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ట్రాన్స్‌మిషన్‌.. కారు వేగాన్ని, మృదువైన డ్రైవింగ్‌ రెండింటినీ ఇది అద్భుతంగా బ్యాలెన్స్‌ చేస్తుంది.

 ఆసక్తికరమైన విషయం ఏంటంటే?
భారతదేశంలో VIP నంబర్ ప్లేట్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. మనసుకు నచ్చిన & సెంటిమెంట్‌ నంబర్‌ కోసం వేలు, లక్షలు ఖర్చు పెట్టడానికి వాహన యజమానులు వెనుకాడడం లేదు. రూ. 47 లక్షలు పోసి వేణు గోపాలకృష్ణన్ కొన్న KL 07 DG 0007 నంబర్ ప్లేట్ దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన VIP నంబర్‌. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కార్‌ నంబర్‌ ప్లేట్‌లోనే కాదు, ఆయన కంపెనీ పేరులో, VIP నంబర్‌ కోసం చెల్లించిన ధరలో కూడా '7' అంకె ఉంది.

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Embed widget