అన్వేషించండి

Maruti Suzuki Dzire vs Honda Amaze: మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్‌లో  ఏది తక్కువ EMIకి వస్తుంది? 

Maruti Suzuki Dzire vs Honda Amaze: మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ టాప్ వేరియంట్‌ల మధ్య ధర, ఫీచర్లు, EMIలలో తేడా ఏంటి? రెండు సెడాన్‌ల మధ్య పూర్తి పోలిక  తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి డిజైర్, హోండా అమేజ్ 4 మీటర్ల సెడాన్లలో ప్రజాదరణ పొందాయి.
  • రెండు కార్లు కొత్త డిజైన్లు, మెరుగైన ఇంజిన్ అప్డేట్స్ పొందాయి.
  • మారుతి డిజైర్ హోండా అమేజ్ కంటే కొంచెం తక్కువ ధరలో ఉంది.
  • డిజైర్ టాప్ వేరియంట్ EMI, అమేజ్ కంటే తక్కువగా ఉంటుంది.

Maruti Suzuki Dzire vs Honda Amaze: భారతీయ కార్ల మార్కెట్లో 4 మీటర్ల లోపు సెడాన్ల సంఖ్య తగ్గినప్పటికీ, కొన్ని మోడళ్లు ఇప్పటికీ కస్టమర్లలో బాగానే ప్రజాదరణను పొందుతున్నాయి. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ ఈ విభాగంలో అత్యంత పాపులర్‌ అయిన కార్లు. ఈ కార్లను ప్రైవేట్ కస్టమర్లు, టాక్సీ, ఫ్లీట్ ఆపరేటర్లు ఇద్దరూ ఇష్టపడుతున్నారు. అందుకే, SUVల ప్రజాదరణ పెరుగుతున్నప్పటికీ, ఈ రెండు సెడాన్లు బాగా అమ్ముడవుతూనే ఉన్నాయి. రెండు కార్ల మధ్య ఫీచర్లు, EMI లలో తేడాలను చూద్దాం. 

మారుతి - హోండా కొత్త అప్‌డేట్స్‌ అందించాయి

ఈ రెండు కార్లు ఇటీవల కొత్త అప్‌డేట్‌లను పొందాయి. ఈ అప్‌డేట్‌లలో డిజైన్ మార్చారు.  అనేక కొత్త ఫీచర్లు ాడ్ చేశారు. మారుతి సుజుకి డిజైర్ కొత్త 1.2-లీటర్, మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని, సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అదే సమయంలో, హోండా అమేజ్ అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ చాలా కాలంగా వాడుకలో ఉంది. దాని నమ్మకమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది, ఇది చాలా మంది కస్టమర్లలో పాపుల్‌ ఎంపికగా నిలిచింది.

ధరలో తేడా ఎంత ఉంది?

ధర పరంగా, డిజైర్ కొంచెం చౌకైన కారు. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు ₹6.25 లక్షల నుంచి ప్రారంభమై దాదాపు ₹9.31 లక్షల వరకు ఉంటుంది. హోండా అమేజ్ ధర దాదాపు ₹7.48 లక్షల నుంచి ప్రారంభమై దాదాపు ₹10 లక్షల వరకు ఉంటుంది. తత్ఫలితంగా, అమేజ్ డిజైర్ కంటే కొంచెం ఖరీదైనది. అందుకే చాలా మంది బడ్జెట్ కారు కొనుగోలుదారులు డిజైర్‌ను మంచి ఎంపికగా భావిస్తారు.

టాప్ వేరియంట్ల EMI పోలిక

ఈ రెండు కార్ల టాప్ వేరియంట్లను కొనుగోలు చేయాలనుకుంటే, EMIలో స్వల్ప తేడా ఉంటుంది. డిజైర్ టాప్ వేరియంట్, ZXI+ AMT EMI సాధారణంగా హోండా అమేజ్ ZX CVT కంటే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే డిజైర్ ధర కొంచెం తక్కువగా ఉంటుంది. మరోవైపు, అమేజ్ టాప్ మోడల్ EMI కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఈ EMIలు కొన్ని సాధారణ ప్రమాణాల ఆధారంగా అంచనా వేశాం. కారు ఎక్స్-షోరూమ్ ధరపై 100% రుణం, సుమారు 9.5% వడ్డీ రేటు, 24 నుంచి 36 నెలల రుణ కాలపరిమితి. అయితే, వాస్తవ EMI మారవచ్చు.

Frequently Asked Questions

భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ మరియు హోండా అమేజ్ కార్ల ప్రాచుర్యం గురించి చెప్పండి.

4 మీటర్ల లోపు సెడాన్ల సంఖ్య తగ్గినప్పటికీ, మారుతి సుజుకి డిజైర్ మరియు హోండా అమేజ్ ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లు. ప్రైవేట్ కస్టమర్లు, టాక్సీ, ఫ్లీట్ ఆపరేటర్లు కూడా వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

మారుతి సుజుకి డిజైర్ మరియు హోండా అమేజ్ లలో కొత్త అప్డేట్స్ ఏమిటి?

ఈ రెండు కార్లు ఇటీవల కొత్త అప్డేట్లను పొందాయి, డిజైన్ మార్పులతో పాటు అనేక కొత్త ఫీచర్లను జోడించారు. డిజైర్ కొత్త 1.2-లీటర్, మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది, ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

మారుతి సుజుకి డిజైర్ మరియు హోండా అమేజ్ ల ధరలలో తేడా ఎంత?

డిజైర్ కొంచెం చౌకైన కారు, దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹6.25 లక్షల నుంచి ₹9.31 లక్షల వరకు ఉంటుంది. హోండా అమేజ్ ధర సుమారు ₹7.48 లక్షల నుంచి ₹10 లక్షల వరకు ఉంటుంది, కాబట్టి ఇది డిజైర్ కంటే కొంచెం ఖరీదైనది.

టాప్ వేరియంట్ల EMI పోలికలో ఏ కారు EMI తక్కువగా ఉంటుంది?

డిజైర్ టాప్ వేరియంట్ EMI సాధారణంగా హోండా అమేజ్ ZX CVT కంటే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే డిజైర్ ధర తక్కువగా ఉంటుంది. అమేజ్ టాప్ మోడల్ EMI కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget