అన్వేషించండి

ఇప్పుడు Maruti WagonR కొనడం సూపర్‌ చీప్‌! - GST కటింగ్‌ తర్వాత ఏ వేరియంట్‌ ఎంత తగ్గిందంటే?

GST Reforms 2025: కేంద్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 3న కొత్త GST స్లాబ్‌ను ఆమోదించింది. ఈ ప్రకారం, చిన్న కార్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గింది. కొత్త శ్లాబ్‌ సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది.

Variant-wise Maruti WagonR new prices 2025: మారుతి సుజుకి, తన పాపులర్‌ ఫ్యామిలీ కార్‌ వాగన్ ఆర్ మీద పెద్ద ఆఫర్‌ ప్రకటించింది. జీఎస్టీ సంస్కరణల తర్వాత (GST 2.0), ఈ కంపెనీ, వాగన్ ఆర్‌ లోని అన్ని వేరియంట్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. కస్టమర్లు ఇప్పుడు మారుతి వాగన్ ఆర్‌ మీద రూ.64,000 సేవ్‌ చేసుకోవచ్చు. 

వాగన్‌ ఆర్‌ లుక్స్‌
మారుతి WagonR రీసెంట్‌ మోడల్‌ సింపుల్‌గా ఉండి కూడా స్టైలిష్‌గా కనిపించే డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. హై బాడీ స్టాన్స్‌ వల్ల రోడ్డుపై ప్రెజెన్స్‌ బలంగా కనిపిస్తుంది. కొత్త గ్రిల్‌, షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ ఫ్రంట్‌ లుక్‌ను మరింత మోడ్రన్‌గా మార్చాయి. వెనుక భాగంలో స్లీక్‌ టెయిల్‌ల్యాంప్స్‌ & స్ట్రాంగ్‌ లైన్స్‌ ఈ హ్యాచ్‌బ్యాక్‌ డిజైన్‌ను ప్రాక్టికల్‌గా, యువతరానికి సరిపడేలా తీర్చిదిద్దాయి.

18% GST ప్రకారం WagonR ఏ వేరియంట్ పై ఎంత డబ్బు ఆదా అవుతుంది? 

Tour H3 1L ISS MT ------ రూ. 50,000 తగ్గింపు

Wagon R LXI 1L ISS MT ------ రూ. 50,000 తగ్గింపు

Wagon R VXI 1L ISS MT ------ రూ. 54,000 తగ్గింపు

Wagon R VXI 1L ISS AT ------ రూ. 58,000 తగ్గింపు

Tour H3 CNG 1L MT ------ రూ. 57,000 తగ్గింపు

Wagon R LXI CNG 1L MT ------ రూ. 58,000 తగ్గింపు

Wagon R VXI CNG 1L MT ------ రూ. 60,000 తగ్గింపు

Wagon R ZXI 1.2L ISS MT ------ రూ. 56,000 తగ్గింపు

Wagon R ZXI+ 1.2L ISS MT ------ రూ. 60,000 తగ్గింపు

Wagon R ZXI 1.2L ISS AT ------ రూ. 60,000 తగ్గింపు

Wagon R ZXI+ 1.2L ISS AT ------ రూ. 64,000 తగ్గింపు

ఆల్టో ధర ఇంత తగ్గుతుంది
జీఎస్టీ తగ్గింపు వల్ల వ్యాగన్ ఆర్ ధర గణనీయంగా తగ్గుతుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి. భార్గవ స్వయంగా చెప్పారు. కొత్త రేటు ప్రకారం, చిన్న కారు అయిన Maruti Alto ధర కూడా రూ. 40,000 నుంచి రూ. 50,000 వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. దీని అర్థం, సాధారణ ప్రజలు ఇప్పుడు అవే పాపులర్‌ కార్లను ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయగలరు. ఇది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, కంపెనీల అమ్మకాలు కూడా పెరగడం ప్రారంభమవుతుంది.

చిన్న & పెద్ద వాహనాలపై కొత్త జీఎస్టీ
జీఎస్టీ కౌన్సిల్, చిన్న కార్లపై పన్నును 18% కు తగ్గించింది. 1200cc వరకు ఇంజిన్‌ & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న కార్లు చిన్న కార్ల విభాగంలోకి వస్తాయి. 1200 cc కంటే ఎక్కువ ఇంజిన్‌ & 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న కార్లపై ఇప్పుడు 40% GST విధించారు. గతంలో, జీఎస్టీతో పాటు ఈ వాహనాలపై 22% సెస్ కూడా విధించారు, దీనివల్ల మొత్తం పన్ను 50% కు చేరింది. ఇప్పుడు, సెస్‌ తొలగించి, ఓవరాల్‌గా 40% GST కి కుదించారు. దీనివల్ల, ప్రీమియం కార్లను కొనేవాళ్లకు కూడా డబ్బు ఆదా అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget