అన్వేషించండి

Maruti Victoris ఏ వేరియంట్‌లో ADAS ఫీచర్లు ఉన్నాయి? హైబ్రిడ్-CNG వేరియంట్లు కొనవచ్చా, లేదా?

Maruti Victoris SUV 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కలిగి ఉంది. అయితే, ADAS సూట్‌ అన్ని వేరియంట్‌లలో అందుబాటులో లేదు.

Maruti Victoris Price, Mileage And Features Telugu: మారుతి సుజుకి, ఇటీవలే, కొత్త విక్టోరిస్ SUV ని లాంచ్‌ చేసింది. భారత్‌ ఎన్‌క్యాప్‌ (BNCAP) &  గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ GNCAP రెండింటి నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మారుతి మొట్టమొదటి SUV ఇది. ఈ కారు బలమైన భద్రతలతో పాటు ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. అయితే, ఆశ్చర్యకరంగా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అన్ని వేరియంట్లలో అందుబాటులో లేదు. ఏ వేరియంట్లలో ఈ ఫీచర్ లభిస్తుందో తెలుసుకుందాం.

మారుతి విక్టోరిస్ ADAS లక్షణాలు
మారుతి విక్టోరిస్‌ టాప్ వేరియంట్‌లు మాత్రమే లెవల్ 2 ADAS ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్లు డ్రైవింగ్‌ను సురక్షితంగా & సులభంగా చేస్తాయి.  లెవల్ 2 ADAS ఫీచర్లలో - లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ & లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఆధునిక భద్రత సాంకేతికతలు ఉన్నాయి. ఇవన్నీ, హైవేలపై & సుదూర ప్రయాణాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా సహాయపడతాయి.

Maruti Victoris Hybrid vs CNG: ఏది బెటర్‌?

విక్టోరిస్ మూడు ఇంజిన్ ఎంపికలలో లాంచ్‌ అయింది, అవి - 1.5 లీటర్‌ పెట్రోల్, 1.5 లీటర్‌ స్ట్రాంగ్ హైబ్రిడ్, & 1.5 పెట్రోల్-CNG. 

హైబ్రిడ్ వేరియంట్ అత్యధిక మైలేజీని అందిస్తుంది, 28.65 kmpl (ARAI సర్టిఫైడ్) చేరుకుంటుంది. ఇది లాంగ్‌ రేంజ్‌  & ఇంధన పొదుపు సామర్థ్యాన్ని కోరుకునే వారికి అనువైనది. కానీ, దీనికి ADAS సూట్‌ లేదు & ధర ఎక్కువ. 

CNG వేరియంట్ తక్కువ ధరలో వస్తుంది & తక్కువ రన్నింగ్ ఖర్చులు సరిపోతాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ & అధిక-మైలేజ్ SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇది అనువైనది. పె

ట్రోల్ ఆటోమేటిక్ ZXI ప్లస్ వేరియంట్ ADAS తో వస్తుంది. అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లను మీరు కోరుకుంటే, ఈ వేరియంట్ మీ డబ్బుకు తగిన ఎంపిక.

తెలుగు రాష్ట్రాల్లో విక్టోరిస్ ధరలు & బుకింగ్‌
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో విక్టోరిస్ ధరలు రూ. 10.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ SUV మారుతి బ్రెజ్జా & గ్రాండ్ విటారా మధ్య స్థాయిలో ఉంటుంది. విక్టోరిస్ కోసం బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి & డెలివరీలు సెప్టెంబర్ 22, 2025 తర్వాత మొదలవుతాయి.

హ్యుందాయ్ క్రెటాతో పోటీ
మారుతి సుజుకి విక్టోరిస్, నేరుగా Hyundai Creta కు పోటీగా మార్కెట్‌లోకి వచ్చింది. క్రెటా పెట్రోల్ వేరియంట్ రూ. 11.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దాని ఆటోమేటిక్ (IVT) వేరియంట్ రూ. 15.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. క్రెటా రెండు వేరియంట్లలో లభిస్తుంది: SX(O) & SX(O) DT. ఇవి రెండూ 1.5-లీటర్ టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్ ఇంజిన్ & 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో ఉంటాయి. వాటి ధరలు వరుసగా రూ. 20.19 లక్షలు & రూ. 20.34 లక్షలు.

టాప్ హెడ్ లైన్స్

నార్టన్ అట్లాస్ ఫస్ట్ రైడ్ - 585cc ట్విన్ ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో ఈ బండి మామూలుగా లేదుగా!
585cc నార్టన్ అట్లాస్ రివ్యూ - అడ్వెంచర్ టూరింగ్‌లో కింగ్‌ సైజ్‌, రైడింగ్ అనుభవం అదరహో!
India Public EV Charging Stations: ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం భారీ ప్లాన్! 52వేలకుపైగా స్టేషన్లు ఉన్నట్టు వివరణ!
ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం భారీ ప్లాన్! 52వేలకుపైగా స్టేషన్లు ఉన్నట్టు వివరణ!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు బిగ్ అలర్ట్‌! 350సీసీ బైక్‌కు ఫ్రీగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌! మీ బైక్‌కు వస్తుందో లేదో చెక్ చేయండి!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు బిగ్ అలర్ట్‌! 350సీసీ బైక్‌కు ఫ్రీగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌! మీ బైక్‌కు వస్తుందో లేదో చెక్ చేయండి!
Maruti Suzuki Ertiga EMI Calculator 2026: మారుతి ఎర్టిగా EMI లెక్కలు ఏంటీ? ఎంత శాలరీ ఉంటే కొనుక్కోవచ్చు? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ ఎంత?
మారుతి ఎర్టిగా EMI లెక్కలు ఏంటీ? ఎంత శాలరీ ఉంటే కొనుక్కోవచ్చు? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ ఎంత?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Rahul Gandhi Protest: ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Embed widget