అన్వేషించండి

Victoris గ్రాండ్‌ ఎంట్రీ - 5 స్టార్ సేఫ్టీ + ADAS ఫీచర్లతో Maruti తీసుకువచ్చిన నెక్ట్స్‌-జెన్‌ SUV

New Maruti SUV 2025: మారుతి సుజుకి తన కొత్త SUV విక్టోరిస్‌ను స్మార్ట్ హైబ్రిడ్, CNG & స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికలతో పరిచయం చేసింది. ఈ SUV గ్రాండ్ విటారా కంటే చౌకగా ఉంటుందని భావిస్తున్నారు.

Maruti Suzuki Victorious Price, Mileage And Features In Telugu: మారుతి సుజుకి, తన కొత్త SUV విక్టోరిస్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసింది. కంపెనీ దాని డిజైన్, ఫీచర్లు & వేరియంట్ల గురించి సమాచారం ఇచ్చింది గానీ ధరను ఇంకా వెల్లడించలేదు. విక్టోరిస్ ప్రారంభ ధర (Maruti Victorious Price Hyderabad Vijayawada) దాదాపు రూ. 11 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) ఉంటుందని భావిస్తున్నారు. ఇది నిజమైతే, మారుతి గ్రాండ్ విటారాకు (Maruti Grand Vitara) & కాంపాక్ట్ SUV విభాగంలోని ఇతర బ్రాండ్ల కార్ల కంటే చౌకగా ఉంటుంది.        

ఇంజన్‌ & వేరియంట్లు
మారుతి సుజుకీ, విక్టోరిస్‌ను 1.5-లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందిస్తోంది. దీని బేస్ వేరియంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. దీంతో పాటు, 1.5 లీటర్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. మారుతి కంపెనీ, విక్టోరిస్‌ను AWD వేరియంట్‌లోనూ తీసుకువచ్చిం, ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, విక్టోరిస్‌ CNG వెర్షన్ కూడా వినియోగదారుల కోసం లాంచ్‌ అవుతుంది. విక్టోరిస్‌ను టాప్ వేరియంట్ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది & ఆ వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది. ఫ్లాగ్‌షిప్ హైబ్రిడ్ వేరియంట్ ధర దాదాపు రూ. 20 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉండవచ్చని మార్కెట్‌లో అంచనాలు ఉన్నాయి.        

విక్టోరిస్‌లో ప్రీమియం ఫీచర్లు & లగ్జరియస్‌ ఎక్స్‌పీరియన్స్‌       
విక్టోరిస్‌ ప్రత్యేకత - గ్రాండ్ విటారా కంటే ఎక్కువ మోడ్రన్‌ ఫీచర్లను ఇది కలిగి ఉంటుంది, కానీ ధర దాని కంటే తక్కువగా ఉంటుంది. ఈ SUV ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్), డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ హ్యాండ్‌బ్రేక్ సహా ఇప్పటివరకు ఏ మారుతి సుజుకి SUV లోనూ కనిపించని అనేక హై-టెక్ లక్షణాలతో వస్తుంది. కంపెనీ ఈ SUV ని అరీనా (Arena) సేల్స్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయిస్తుంది. గ్రాండ్ విటారాను నెక్సా షోరూమ్‌ల నుంచి విక్రయిస్తుంది. SUV మార్కెట్‌లో పెద్ద వాటాను సొంతం చేసుకోవాలన్న మారుతి వ్యూహంలో ఈ మార్పు ఒక భాగం.         

విక్టోరిస్‌తో విక్టరీ ప్లాన్‌!      
రూ. 11 లక్షల ప్రారంభ ధరతో, బడ్జెట్ SUVగా విక్టోరిస్ నిలదొక్కుకునే అవకాశం ఉంది. మారుతి సుజుకి, అందుబాటు ధర బేస్ వేరియంట్లు & హై-టెక్ ఫీచర్లతో కూడిన టాప్ వేరియంట్ల ద్వారా SUVల అమ్మకాలను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మిడ్‌ రేంజ్‌ & టాప్‌ రేంజ్‌ సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ SUVని తీసుకువచ్చింది.        

టాప్ హెడ్ లైన్స్

Car Low Fuel Warning: ఫ్యూయల్‌ తక్కువ ఉందని చూపిన తర్వాత కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు? బైక్ రిజర్వ్ కంటే ఎక్కువ? తక్కువ?
ఫ్యూయల్‌ తక్కువ ఉందని చూపిన తర్వాత కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు? బైక్ రిజర్వ్ కంటే ఎక్కువ? తక్కువ?
Maruti Suzuki Dzire Hyderabad Price: మారుతి సుజుకి డిజైర్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ప్రైస్! ఈఎమ్‌ఐ, డౌన్‌పేమెంట్ లెక్కలు ఇవే!
మారుతి సుజుకి డిజైర్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ప్రైస్! ఈఎమ్‌ఐ, డౌన్‌పేమెంట్ లెక్కలు ఇవే!
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవి? తొలి ఆరు నెలల టాప్ 15 లిస్ట్ విడుదల
2026 తొలి ఆరు నెలల్లో దేశాన్ని ఊపేసిన కార్లు ఇవే - టాప్ 15 జాబితాలో మారుతి హవా
రూ.12.99 లక్షలకే అడ్వెంచర్ SUV - ప్రీమియం ఫీచర్లతో కొత్త డస్టర్‌ ఎడిషన్‌ లాంచ్‌ చేసిన రెనాల్ట్‌
తక్కువ ధరలోనే డస్టర్‌ కొత్త అడ్వెంచర్‌ ఎడిషన్‌, టాప్‌-క్లాస్‌ ఫీచర్లతో లాంచ్‌ - ఇక ఆట, వేట మీదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
Embed widget