అన్వేషించండి

Hyundai i20 Knight Edition లాంచ్‌ - స్టైల్‌, స్పోర్టీ ఫీచర్లు కోరుకునే కస్టమర్ల కోసం పర్‌ఫెక్ట్‌ డిజైన్

Hyundai i20 Knight Edition Launch: హ్యుందాయ్ i20 నైట్ ఎడిషన్‌ కొత్త అవతార్‌లో విడుదలైంది. స్పోర్టీ ఫీచర్లు & ప్రీమియం ఇంటీరియర్‌తో, దీని ధర రూ. 9.15 లక్షల నుంచి మొదలవుతుంది.

Hyundai i20 Knight Edition Price, Mileage And Features: హ్యుందాయ్ బ్రాండ్‌ నుంచి మరో యూత్‌ఫుల్‌ మోడల్‌ లాంచ్‌ అయింది. ఈ కంపెనీ, తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ i20 నైట్ ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. కొత్తగా వచ్చిన ప్రధాన మార్పు ఏంటంటే.. ఈ కారు ఇప్పుడు ముదురు రంగులో & మరింత స్టైలిష్ లుక్స్‌తో వచ్చింది. స్టైల్ & స్పోర్టినెస్ రెండింటినీ కోరుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్‌ కంపెనీ నైట్‌ ఎడిషన్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసింది.

నైట్ ఎడిషన్‌ ధర ఎంత, ఏ వేరియంట్లలో లభిస్తుంది?
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో Hyundai i20 Knight Edition ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కారును కొనాలంటే..  ఎక్స్-షోరూమ్ ధరకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, రోడ్డు పన్ను, బీమా, ఇతర అవసరమైన ఖర్చులు కలిపి చెల్లించాలి. అప్పుడు దీని అసలైన ధర (ఆన్‌-రోడ్‌ రేటు) ధర వస్తుంది.

హ్యుందాయ్, ఈ ప్రత్యేక ఎడిషన్‌ను (i20 Knight Edition) స్పోర్ట్జ్ (O) & ఆస్టా (O) వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇది మాత్రమే కాదు, i20 N Line లోని N8 & N10 ట్రిమ్‌లలో కూడా ఈ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది. మీరు మరింత స్పోర్టీ వెర్షన్‌ను ఇష్టపడితే, i20 N లైన్ నైట్ ఎడిషన్ మీకు సూటవుతుంది, దీని ప్రారంభ ధర రూ. 11.43 లక్షలు (ఎక్స్-షోరూమ్).

నైట్ ఎడిషన్‌లో కొత్తదనం & ప్రత్యేకతలు ఏంటి?
హ్యుందాయ్ ఐ20 నైట్ ఎడిషన్‌లో ముఖ్యంగా చూడాల్సిన విషయం దాని డార్క్ & స్పోర్టీ డిజైన్. ఇందులో బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ ORVMs  & సైడ్ సిల్ గార్నిష్ ఉన్నాయి. దీంతో పాటు, రియర్‌ స్పాయిలర్ & మ్యాట్ బ్లాక్ హ్యుందాయ్ లోగో కూడా వచ్చి చేరింది, ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే, క్యాబిన్ లోపల పూర్తిగా నల్లటి థీమ్, బ్రాస్‌ ఇన్సర్టస్‌ & బ్రాస్‌ హైలైట్స్‌తో కూడిన నల్లటి సీటింగ్‌ ఇవ్వబడ్డాయి. స్పోర్టీ మెటల్ పెడల్స్ కూడా కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి.

ఇంజిన్ & పనితీరు
హ్యుందాయ్ ఐ20 నైట్ ఎడిషన్‌లో సాంకేతికంగా ఎటువంటి మార్పులు చేయలేదు. మునుపటి లాగే అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది పెర్ఫార్మ్‌ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న 5-స్పీడ్ మాన్యువల్ & CVT గేర్‌బాక్స్ ఎంపికలతోనే అందుబాటులో ఉంటుంది. i20 N Line Knight Edition లో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది, దీనిని మీరు 6-స్పీడ్ మాన్యువల్ & DCT గేర్‌బాక్స్‌తో డ్రైవ్ చేయవచ్చు.

ఐ20 నైట్ ఎడిషన్ ఎవరి కోసం?
ప్రీమియం లుకింగ్ హ్యాచ్‌బ్యాక్ కోరుకునే కస్టమర్ల కోసం ఈ ప్రత్యేక ఎడిషన్ రూపొందింది. ముఖ్యంగా.. జెన్-జెడ్ & యువత కోసం డిజైన్‌ చేశారు. డార్క్-థీమ్‌ స్టైలింగ్‌ వల్ల ఇది మరింత ఆకట్టుకుంటుంది. హ్యుందాయ్ ఐ20 నైట్ ఎడిషన్ అనేది స్టైల్, స్పోర్టినెస్ & ప్రాక్టికల్‌ ఫీచర్లను కలిపి రూపొందించిన ఒక ఆకర్షణీయమైన ప్యాకేజీ.

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget